చేసే అవయవం కాలేయమే అయినప్పటికీ మన జీవితకాలం మొత్తాన్ని లెక్కలోకి
తీసుకుంటే చాలా ఎక్కువపని చేసే అవయవం మాత్రం అది కాదు. ఆ అవయవం మరేదో
కాదు మన గుండెకాయ!
ఆరోగ్యవంతుడైన ఒక మనిషి శరీరంలో సుమారు ఒక 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ రక్తాన్ని
మన గుండె తన సామర్థ్యంతో రోజుకి కొన్నివేల సార్లు మన రక్తనాళాల్లోకి పంపుతుంది.
ఒక్క రోజులో అది సుమారు 25,000 లీటర్ల రక్తాన్ని ఈ విధంగా శరీరంలోకి పంప్
చేస్తుందన్న మాట.
ఒక మనిషి గుండె నిమిషానికి సుమారు 72 సార్లు కొట్టుకుంటుందన్న సంగతి తెలుసు.
ఆ లెక్కన అది ఒక గంటకి, రోజుకి, నెలకి, సంవత్సరానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో
ఒకసారి లెక్కించి చూడండి.
మనం వందేళ్ళు బతుకుతామనుకుంటే ఆ వందేళ్ళలో మన గుండె సుమారు
3,66,00,000 సార్లు కొట్టుకుంటుంది. అంటే అది మన రక్తనాళాల్లోకి అన్నిసార్లు
రక్తాన్ని పంపిస్తుందన్న మాట!
శారీ ఫాల్స్ తయారి పరిశ్రమ |
పుట్టగొడుగుల (మష్రూమ్) ఉత్పత్తి |
పేపర్ నాప్కిన్స్ తయారి పరిశ్రమ ...? |