దేశంలో బంగారం ఉత్పత్తిలో ప్రథమ స్థానం ? దేశంలో బెరైటీస్‌ ఉత్పత్తిలో ప్రథమ స్థానం ? దేశంలో వజ్రాల ఉత్పత్తిలో ప్రథమ స్థానం ? - అటవీశాఖ పరీక్షల ప్రత్యేకం






దేశంలో బంగారం ఉత్పత్తిలో ప్రథమ స్థానం ? 
- కోలార్‌ (కర్ణాటక)
దేశంలో బెరైటీస్‌ ఉత్పత్తిలో ప్రథమ స్థానం ? 
- ఆంధ్రప్రదేశ్‌
 దేశంలో వజ్రాల ఉత్పత్తిలో ప్రథమ స్థానం ? 
- పన్నా (మధ్యప్రదేశ్‌)
దేశంలో లిగ్నైట్‌ ఉత్పత్తిలో ప్రథమ స్థానం ? 
- తమిళనాదు
 డోలమైట్‌ ఉత్పత్తిలో ప్రథమ స్థానం ? 
- ఒడిశా
అల్యూమినియం ముడిఖనిజం లభించే శిలలు ? 
- బాక్సైట్‌
 ఏ ప్రాంతంలో 9500 టన్నుల యురేనియం ఆక్సైడ్‌ నిల్వలున్నట్లు ఇటీవల అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ప్రకటించింది ? 
- మేఘాలయ
 2009 నాటికి స్వదేశీ క్షేత్రాల నుంచి భారత్‌కు లభిస్తున్న గ్యాస్‌ ఉత్పత్తి
(రోజుకు మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లలో) ? 
- 89
 2002లో కృష్ణాగోదావరి బేసిన్‌లో అతిపెద్ద చమురు నిక్షేపాలను కనుగొన్న సంస్థ ?
 - రిలయన్స్‌ ఇండిస్టీస్‌
 దేశంలో 6196కిలోమీటర్ల పైప్‌లైన్‌ ద్వారా నేచురల్‌ గ్యాస్‌ ట్రాన్స్‌మిషన్‌ చేస్తున్న సంస్థ ? 
- గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌
భారతదేశంలో ప్రధాన గ్యాస్‌ ఉత్పత్తి సంస్థలు?
- ఓఎన్‌జీసి, రిలయన్స, కెయిర్న్‌ ఎనర్జీ
భారతదేశంలోకెల్లా అతిపెద్ద బొగ్గ క్షేత్రం ఏది ? 
- రాణిగంజ్‌
 దోనిమలై (కర్ణాటక) ఏ గనులకు ప్రసిద్ధి ? 
- ఇనుము
 భారతదేశంలో అత్యధికంగా ఉప్పును తయారు చేస్తున్న రాష్ట్రమేదీ ?
 - గుజరాత్‌
 భారతదేశంలో బొగ్గు నిల్వలు ప్రధానంగా ఏ తరగతికి చెందినవి ? 
-బిట్యూమినస్‌ నాన్‌
 కోకింగ్‌
 ఆంధ్రప్రదేశ్‌లోని ద్వారకాతిరుమల ప్రాంతంలో ఏ ఖనిజం లభిస్తుంది ?
 - ఫైర్‌క్లే
 అల్యూమినియం కర్మాగారాలను వేటి సమీపంలో స్థాపిస్తారు ? 
- విద్యుచ్ఛక్తి కర్మాగారాలు
మాంగనీస్‌ను ప్రధానంగా ఏ పరిశ్రమల్లో వినియోగిస్తారు? 
- బ్యాటరీల తయారీ
 బంగారాన్ని నగల తయారీకి వాడటానికి ఏ ధర్మం ఉపయోగపడుతుంది ? 
- డక్టబిలిటీ (తీవ్రంగా సాగే గుణం)
 భారతదేశంలో ఏ ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి ? 
- ఫెర్రస్‌ లోహాలు
.రామగిరి దేనికి ప్రసిద్ధి ?
 - బంగారు ఖనిజం
జాదుగుడా దేనికి ప్రసిద్ధి ?
 - యురేనియం
 బైలండిల్లా దేనికిప్రసిద్ధి? 
- ఇనుము
 భేత్రి దేనికి ప్రసిద్ధి ? 
- రాగి
 ఒడిశాలోని తూర్పు కనుమల్లో ఏ ఖనిజ నిల్వలు విస్తారంగా ఉన్నాయి ? 
- బాక్సైట్‌



0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment