ప్రపంచంలోని విహార స్థలాలలో భూలోక స్వర్గంగా ప్రసిద్ధి చెందిన నగరం? - వి.ఆర్‌.వో., వి.ఆర్‌.ఏ. పరీక్షల ప్రత్యేకం


వి.ఆర్‌.వో., వి.ఆర్‌.ఏ. పరీక్షల ప్రత్యేకం



 మన రాష్ట్ర జంతువు?
కృష్ణజింక

 భారతదేశంలో పగలు లోయలో ప్రవహించే నదులు?
నర్మద, తపతి

 'మౌంట్‌ ఆబు' ఏ పర్వతాల్లో ఉంది?
 ఆరావళి

 అధిక అటవీ ప్రాంతంగల జిల్లా?
 ఖమ్మం

 విస్తీర్ణంలో అతి పెద్ద రాష్ట్రం?
 రాజస్థాన్‌

 హిమాలయాలకు చెందిన ఏ పర్వతాలను ఆసియా ఖండపు వెన్నెముకగా వ్యవహరిస్తారు?
కారకోరం పర్వతాలు

 టెరాయి అంటే?
చిత్తడి ప్రాంతం

 గోదావరినది ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించే చోటు?
బాసర

 దేశంలో ఎత్తయిన అత్యధికంగా జలవిద్యుత్‌ శక్తిని ఉత్పత్తి చేస్తున్న ప్రాజెక్టు?
 బాక్రానంగల్‌

 గంధపుచెక్క అత్యధికంగా లభించే ప్రాంతం?
కర్నాటక

 తీవ్రంగా వరదలు సంభవించే ప్రాంతం?
బ్రహ్మపుత్రలోయ

 చక్రవాతాలను వాడుకభాషలో ఏమంటారు?
గాలివాన

 మడ అడవులు ప్రధానంగా ఏ ప్రాంతంలో పెరుగుతాయి?
సముద్రతీర ప్రాంతం

 వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది?
ఉత్తరాఖండ్‌

 గిరిజన వ్యవసాయాన్ని ఏమంటారు?
విస్తాపన వ్యవసాయం

పేదల ఆహారంగా పేరొందిన పంట?
  
రాగి

 సుగంధ ద్రవ్యాలు ఏ రాష్ట్రంలో అధికంగా పొందుతాయి?
కేరళ

 మన దేశంలో అతి పెద్ద పరిశ్రమ?
వస్త్ర పరిశ్రమ

ప్రపంచంలోని విహార స్థలాలలో భూలోక స్వర్గంగా ప్రసిద్ధి చెందిన నగరం? శ్రీనగర్‌

తిరుపతి ఏ పర్వతశ్రేణిలో ఉంది?
శేషాచలం కొండలు

సునామీలు అత్యధికంగా వేటివల్ల సంభ విస్తాయి?
 భూకంపాలు

వజ్రాల నిక్షేపాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందినది?
కింబర్లే

పంచశీల ఒప్పందం ఏయే దేశాల మధ్య జరిగింది?
భారత్‌, చైనా

 భూదాన ఉద్యమాన్ని ప్రారంభించిన వారు?
ఆచార్య వినోబాభావే

 ప్రాధమిక హక్కుల్లో మొదటిది?
సమానత్వపు హక్కు


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment