ప్లూటో అనే మరుగుజ్జు గ్రహాన్ని ఎవరు కనుగొన్నారు ?



బిగ్‌బ్యాంగ్‌ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ?
ఎ. న్యూటన్‌ 
బి. డార్విన్‌
సి. అబ్బెజార్జియస్‌ లిమెట్రి
డి. కెప్లర్‌


16వ శతాబ్దంలో సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన కోపర్నికస్‌ ఏ 
     దేశానికి చెందినవారు ?
ఎ. జర్మనీ 
బి. పోలెండ్‌
సి. అమెరికా 
డి. స్పెయిన్‌


 సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం పడుతుంది ?
ఎ. 18 రోజులు 
బి. 20 రోజులు
సి. 25 రోజులు 
డి. 2 నెలలు


పరిభ్రమణ కాలం ఎక్కువగా ఉండే గ్రహం ?
ఎ. అంగారకుడు 
బి. నెప్ట్యూన్‌
సి. శని 
డి. భూమి


నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అని పిలిచిన శాస్త్రవేత్త ?
ఎ. గెలీలియో 
బి. టాలమీ
సి. న్యూటన్‌ 
డి. హెర్బల్‌



సౌర కుటుంబాన్ని పరిశీలించిన తొలి శాస్త్రవేత్త ?
ఎ. గెలీలియో 
బి. కోపర్నికస్‌
సి. కెప్లర్‌ 
డి. టైకోబ్రాహి


 నక్షత్ర వీధుల ఆవలి వైపున కాంతి పుంజంలా కనిపించేవి ?
ఎ. బ్లాక్‌ హోల్‌ 
బి. పల్సార్‌
సి. క్వాసార్స్‌ 
డి. పైవన్నీ


 మిరిండా అనేది ఏ గ్రహానికి ఉపగ్రహం ?
ఎ. ప్లూటో 
బి. నెప్ల్యూన్‌
సి. శని 
డి. యూరేనస్‌


ప్లూటో అనే మరుగుజ్జు గ్రహాన్ని ఎవరు కనుగొన్నారు ?
ఎ. న్యూటన్‌ 
బి. లోవెల్‌
సి. బ్లాక్‌స్మిత్‌ 
డి. రాబర్ట్‌మోర్‌


 చంద్రుడి ఆవిర్భావం గురించి వివరించిన సిద్ధాంతం ?
ఎ. స్పౌస్‌ సిద్ధాంతం 
బి. డాటర్‌ సిద్ధాంతం
సి. సిస్టర్‌ సిద్ధాంతం 
డి. పైవన్నీ


ఒక వస్తువు భారం ఏ ప్రాంతంలో ఎక్కువ ?
ఎ. ధృవాల వద్ద 
బి. భూమధ్యరేఖ వద్ద
సి. భూమి కేంద్రం వద్ద 
డి. భూమికి ఆవల విశ్వాంతరాళంలో


 భూస్థిర ఉపగ్రహం అవర్తన కాలం ?
ఎ. 1 గంట 
బి. 1 సెకను
సి. 24 గంటలు 
డి. 12 గంటలు


భూమిపైన పలాయన వేగం అనేది ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది ?
ఎ. భూమి ద్రవ్యరాశి
బి. భూమి వ్యాసార్థం
సి. భూమి గురుత్వ తరణం 
డి. పైవన్నీ


 సౌర కుటుంబంలో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న గ్ర హాలకు కావాల్సిన
       అభికేంద్ర బలం ఎక్కడ నుంచి లభిస్తుంది ?
ఎ. గ్రహాల అయస్కాంత బలాల వల్ల
బి. గ్రహాల విద్యుత్‌ బలాల వల్ల
సి. న్యూటన్‌ విశ్వగురుత్వాకర్షణ బలాల వల్ల
డి. పైవన్నీ


సోలార్‌ విండ్‌ అనేది సూర్యుడిలోని ?
ఎ. అయస్కాంత క్షేత్రం
బి. వేడిగాలులు
సి. కాంతి కిరణాలు
డి. విద్యుత్‌ క్షేత్రం


 సూర్యుడి, నక్షత్రాల్లోని ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే సాధనం ?
ఎ. ఆప్టికల్‌ పైరోమీటర్‌ 
బి. బారోమీటర్‌
సి. అయస్కాంత ఉష్ణోగ్రతా మాపకం
డి. బేక్‌మాన్‌ ఉష్ణోగ్రతా మాపకం


ఒక వస్తువును భూమి నుంచి చంద్రుడిపైకి తీసుకెళ్లినప్పుడు దాని ఏ భౌతిక
       రాశి మారుతుంది ?
ఎ. ద్రవ్యరాశి 
బి. రంగు
సి. భారం 
డి. ఆకారం


 భూమికి అతి సమీపంలో పరిభ్రమిస్తున్న ఉపగ్రహం ఆవర్తన కాలం ?
ఎ. 50 సెకన్లు 
బి. 500 నిమిషాలు
సి. 5000 సెకన్లు 
డి. 120 నిమిషాలు


మనదేశం ప్రయోగిస్తున్న (ఇన్‌శాట్‌) ఉపగ్రహాలు ఏ తరగతికి చెందినవి ?
ఎ. రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలు
బి. భూస్థిర ఉపగ్రహాలు
సి. భూమికి అతి సమీపంలోని ఉపగ్రహాలు
డి. ఏదీకాదు


సౌర కుటుంబంలో అధిక సాంద్రత కలిగిన గ్రహం ?
ఎ. శని 
బి. అంగారకుడు
సి. బృహస్పతి 
డి. భూమి