భారత్‌లో సిమెంట్‌ పరిశ్రమను ఎప్పుడు ప్రారంభించారు ?


బ్రిటిష్‌ పాలనలో అనుకూల ప్రభావం ఏది ?
ఎ. ఆంగ్ల విద్య 
బి. సంపద దోపిడీ
సి. కరవు కాటకాలు 
డి. వ్యవసాయ వాణిజ్యీకరణ

తొలి పత్తి పరిశ్రమను ఎక్క స్థాపించారు..?
ఎ. కలకత్తా 1818 
బి. రిష్రా, 1855
సి. సేరంపూర్‌, 1812 
డి. బీహార, 1900

భారత్‌లో సిమెంట్‌ పరిశ్రమను ఎప్పుడు ప్రారంభించారు ?
ఎ. 1904
బి. 1812 
సి. 1900 
డి. 1905

భారతదేశ తలసరి ఆదాయం (ప్రస్తుత ధరల్లో) 2010-11లో ఎంత ?
ఎ. రూ.54, 151
బి. రూ.86, 747
సి. రూ.70, 180
డి. రూ.60, 140

2012 -13లో భారతదేశ తలసరి ఆదాయం ఎంత ?
ఎ. రూ.50, 111 
బి. రూ.68, 747
సి. రూ.70, 160 
డి. రూ.40, 160

2011 నాటికి భారతదేశ జనాభా ఎంత ?
ఎ. 121 కోట్లు బి. 111 కోట్లు
సి. 140 కోట్లు డి. 160 కోట్లు

ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం ?
ఎ. 27.4 
బి. 14.7 
సి. 17.5
డి. 19.5

 భారతదేశ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా (2011-12) ఎంత ?
ఎ. 24.1 
బి. 14.1 
సి. 15.1 
డి. 15.3

2011 నాటికి వ్యవసాయ రంగంపై ఆధారపడిన జనాభా శాతం ?
ఎ.14.1 
బి. 54.6 
సి. 40.1 
డి. 51.6

భారత్‌లో 2009-10 నాటికి పేదరిక శాతం ?
ఎ. 25.1 
బి. 29.8 
సి. 40.1 
డి. 50.6

 2012 -13లో భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి (మెట్రిక్‌ టన్నుల్లో) ఎంత ?
ఎ. 244.5 
బి. 259.3 
సి. 250.1 
డి. 300.5

2012 -13లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ?
ఎ. 9.3% 
బి. 6.2% 
సి. 5.0% 
డి. 8.9%

దేశ పొదుపు రేటు 2011-12లో జీడీపీలో ఎంత శాతం ?
ఎ. 30.8 
బి. 34.0 
సి. 36.8 
డి. 35.0

మొదటి ప్రణాళిక ప్రధాన లక్ష్యం ?
ఎ. వ్యవసాయాభివృద్ధి 
బి. పారిశ్రామిక రంగం
సి. సేవారంగం 
డి. సమానత్వం

వ్యవసాయ వాణిజ్యీకరణ జరిగిన కాలం..?
ఎ. 1800-1840 
బి. 1810-30
సి. 1850-1947 
డి. 1750-1850

పింక్‌ విప్లవం దేనికి సంబంధించింది ?
ఎ. ఎరువులు 
బి. రొయ్యలు 
సి. గుడ్లు 
డి. మాంసం

 2011లో మరణాల రేటు (ప్రతి వెయ్యిమందికి) ఎంత ?
ఎ. 7.1 
బి. 8.1 
సి. 9.1 
డి. 10.1

 2011లో జననాల రేటు ఎంత ?
ఎ. 21.8 
బి. 25.4 
సి. 17.4 
డి. 14.6

అవసరానికి మించి శ్రామికులు ఉంటే ఆ నిరుద్యోగం..?
ఎ.సంఘటిత నిరుద్యోగం 
బి. ఘర్షణ నిరుద్యోగం
సి. ప్రచ్ఛన్న నిరుద్యోగం 
డి. పైవన్నీ

ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఏ రంగంలో కనిపిస్తుంది ?
ఎ. గ్రామీణ పారిశ్రామిక రంగం 
బి. గ్రామీణ సేవారంగం
సి. గ్రామీణ వ్యవసాయ రంగం 
డి. పైవన్నీ

2011-12 నాటికి భారతదేశ పాల ఉత్పత్తి
ఎ. 127.9 మెట్రిక్‌ టన్నులు 
బి. 121.8 మెట్రిక్‌ టన్నులు
సి. 116.4 మెట్రిక్‌ టన్నులు 
డి. 102.0 మెట్రిక్‌ టన్నులు

2013 మానవాభివృద్ధి సూచీ ప్రకారం భారతదేశ ర్యాంక్‌ ?
ఎ. 134 
బి. 136 
సి. 146 
డి. 150