గ్రోత్ సెంటర్‌లను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
బి) 1988
1990 పారిశ్రామిక తీర్మానాన్ని ఎప్పుడు ప్రకటించారు?
ఎ) మే 31, 1990
రాకేష్ మోహన్ కమిటీ దేనికి సంబంధించింది?
సి) అవస్థాపనా రంగ సంస్కరణలు
జనతాదళ్ ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక తీర్మానం?
బి) 1990
పారిశ్రామిక రుగ్మతను అధ్యయనం చేసి పునర్వ్యవస్థీకరణకు సూచనలు ఇవ్వడానికి
ఏర్పాటైన కమిటీ అధ్యక్షుడు?
ఎ) గోస్వామి
కఖఖ్కీ చట్టం.. ఏ కమిటీ సిఫార్సు ఫలితం?
డి) ఏదీ కాదు
మొదటి చక్కెర పరిశ్రమను ఏ రాష్ర్టంలో స్థాపించారు?
సి) బీహార్
ఏ రంగం ఏర్పాటును జనతా ప్రభుత్వం సూచించింది?
బి) అనుషంగిక పరిశ్రమలు
బొకారో ఇనుము ఉక్కు పరిశ్రమ ఏ రాష్ర్టంలో ఉంది?
డి) జార్ఖండ్
పెట్రోలియం ఉత్పత్తుల పైప్‌లైన్ల ఏర్పాటులో ఎంతమేర ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు?
డి) 100 శాతం
పజల్లో పొదుపు అలవాట్లను పెంపొందించడంతోపాటు పరిశ్రమలకు పరపతి
అందించేందుకు స్థాపించిన సంస్థ?
ఎ) యూటీఐ
ఎలక్ట్రిసిటీ చట్టాన్ని ఎప్పుడు తీసుకొ చ్చారు?
సి) 2003
ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ ఏ నగరంలో ఉంది?
బి) బెంగళూరు
ఏ పరిశ్రమలో పారిశ్రామిక రుగ్మతను ఎక్కువగా గమనించొచ్చు?
సి) టెక్స్‌టైల్స్
సరళీకృత ఆర్థిక విధానాలకు ప్రాధాన్యతనిచ్చిన పారిశ్రామిక తీర్మానం?
సి) 1991
పట్టుపురుగు ప్యూపా దశను ఏమంటారు?
2) క్రిసాలిస్
ఎరిముగా, తసార్, ఓక్.. దేని రకాలు?
2) పట్టు
లక్క పురుగు శాస్త్రీయ నామం?
2) టకార్డియ లక్క
జలగలను ఉపయోగించి శరీరంలో మలిన రక్తాన్ని తొలగించే విధానం?
4) ఫ్లెబొటోమి
సిండ్రెల్లా ఆఫ్ జెనెటిక్స్ అని ఏ కీటకాన్ని పిలుస్తారు?
4) డ్రోసోఫిల
ఏ జంతువు నుంచి సంగ్రహించే కొవ్వును లార్‌డ అని అంటారు?
4) పంది
లాబ్‌స్టర్, ష్రింప్‌ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ర్టం?
1) కేరళ
దేశంలో పట్టు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ర్టం?
4) కర్ణాటక
సెంట్రల్ ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ రీసెర్‌చ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
1) కోల్‌కతా
పులస చేప శాస్త్రీయ నామం?
2) హిల్సా ఇలీషా
కాలేయంలో తక్కువ కొవ్వు, అధిక విటమిన్-ఎ ఉన్న చేప..?
3) టూనా
షుషి అనే జంతు ఆహారం ఏ దేశానికి ప్రత్యేకం?
1) జపాన్
చేపల వాయుకోశం లోపలి పొర నుంచి లభించే ఏ జిగట పదార్థాన్ని వైన్ తయారీలో ఉపయోగిస్తారు?
4) ఐన్‌గ్లాస్
సర్పాల విషానికి విరుగుడు యాంటీ వీనమ్‌ను తయారు చేసే సెంట్రల్ రీసెర్‌చ
ఇన్‌స్టిట్యూట్ (సీఆర్‌ఐ) ఎక్కడ ఉంది?
4) కసోలీ (హిమాచల్ ప్రదేశ్)
న్యూ హాంషైర్, రోడ్ ఐల్యాండ్ రెడ్, రెడ్ క్యాప్ అనేవి దేని రకాలు?
1) కోళ్లు
సెంట్రల్ లెదర్ రీసెర్‌చ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
3) చెన్నై
పునుగు పిల్లి శాస్త్రీయ నామం?
1) సెర్పస్ ఎల్డి
కింది వాటిలో మంచినీటి రొయ్య?
4) మ్యాక్రోబ్రాకియం