ఉదరంలోని ఆమ్లత్వాన్ని తగ్గించడానికి ఉపయోగపడేది? |
బేకింగ్ సోడా |
అతి తేలికైన లోహం ఏది? |
లిథియం |
కిందివాటిలో ఏది క్షార లోహం కాదు? |
మెగ్నీషియం |
నీటి శాశ్వత కాఠిన్యాన్ని తొలగించడానికి ఉపయోగించే పద్ధతి కానిది? |
సోడియం క్లోరైడ్ కలపడం |
ఆహారంలో ఉప్పు కలపడం వల్ల కలిగే ఉపయోగం? |
ఉదరంలో ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన హైడ్రోక్లోరికామ్లాన్ని తక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేస్తుంది |
ఫొటోగ్రఫీ లో ఉపయోగించే హైపో రసాయన నామం? |
సోడియం థయోసల్ఫేట్ |
తినేసోడా రసాయనిక ఫార్మూలా? |
NaHCO3 |
వాషింగ్ సోడా ఫార్మూలా? |
Na2CO3. 10H2O |
మట్టి వస్తువులకు మెరుగు పెట్టడానికి దేన్ని వాడతారు? |
సోడియం క్లోరైడ్ |
కాస్టిక్ పొటాష్ ఫార్మూలా? |
KOH |
జ్వాలా వర్ణ పరీక్షలో కెంపు రంగును ఇచ్చే లోహం ఏది? |
లిథియం |
మానసిక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించే లిథియం సమ్మేళనం ఏది? |
లిథియం కార్బొనేట్ |
నూనెలను సపోనిఫికేషన్ చేయడానికి సాధారణంగా ఏ పదార్థాన్ని వాడతారు? |
NaOH |
శరీరంలోని సున్నిత ప్రాంతాలను శుభ్రం చేసుకోవడానికి వాడే యాంటీసెప్టిక్ ఏది? |
NaHCO3 (sodium bicarbonate) |
మెగ్నీషియం ధర్మాలతో లిథియం సారూప్యాన్ని కలిగి ఉండటాన్ని ఏమంటారు? |
కర్ణ సంబంధం |
పొటాషియంను ఏ ద్రవంలో నిల్వచేస్తారు? |
కిరోసిన్ |
Na2CO3 జలద్రావణం ద్వారా CO2 ను పంపిస్తే ఏర్పడేది? |
NaHCO3 |
నీటిలో అత్యధిక చర్యాశీలత కలిగి ఉండేది? |
Cs |
బెంగాల్ సాల్ట్‌పీటర్ అని దేనికి పేరు? |
KNO3 |
చిలీ సాల్ట్ పీటర్ రసాయన ఫార్మూలా? |
NaNO3 |
కిరోసిన్‌లో నిల్వ చేసే లోహం ఏది? |
సోడియం |
బేకింగ్ పౌడర్‌లో ఉండేది ఏది? |
NaHCO3- |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment