ప్రపంచ వారసత్వ దినం ఏ రోజున జరుపుకుంటారు? |
- ఏప్రిల్- 18 |
ప్రపంచ పుస్తక దినం ఎప్పుడు జరుపుతారు? |
- ఏప్రిల్- 23 |
జార్జ్ నాలొలిటానో ఏ దేశానికి అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు? |
- ఇటలీ
|
మహిళల కోసం తయారు చేసిన తేలికపాటి తుపాకి పేరు?
నిర్బీక్
భారతదేశ 64వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ అవార్డు పొందినవారు? |
- ప్రేమలత అగర్వాల్, రీతు కుమార్, సుందరమ్ నటరాజన్ |
2011 జనగణన ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాల వారు అత్యధికంగా ఉన్న జిల్లా ఏది? |
- ప్రకాశం |
ఇటీవల సునామీల మీద పరిశోధన సాగిస్తున్న ఒక తెలుగు వనితను గురించి పత్రికల్లో వార్తలు వెలు వడ్డాయి? |
- సునంద |
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు? |
- జిమ్‌మంగ్‌కిమ్ |
40 సంవత్సరాల తర్వాత, ఇటీవల ఏ దేశం భారత్‌లో అణువ్యాపారం కొనసాగించాలని నిర్ణయించుకుంది? |
- కెనడా |
2011 జనగణన ప్రకారం, గత దశాబ్దంగా ఇండియాలో రైతుల సంఖ్య ఎంత పడిపోయింది? |
- 9 మిలియన్లు
ప్రపంచ వారసత్వ దినం ఏ రోజున జరుపుకుంటారు? |
- ఏప్రిల్- 18 |
ప్రపంచ పుస్తక దినం ఎప్పుడు జరుపుతారు? |
- ఏప్రిల్- 23 |
జార్జ్ నాలొలిటానో ఏ దేశానికి అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు? |
- ఇటలీ |
భారతదేశ 64వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ అవార్డు పొందినవారు? |
- ప్రేమలత అగర్వాల్, రీతు కుమార్, సుందరమ్ నటరాజన్ |
2011 జనగణన ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాల వారు అత్యధికంగా ఉన్న జిల్లా ఏది? |
- ప్రకాశం |
ఇటీవల సునామీల మీద పరిశోధన సాగిస్తున్న ఒక తెలుగు వనితను గురించి పత్రికల్లో వార్తలు వెలు వడ్డాయి? |
- సునంద |
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు? |
- జిమ్‌మంగ్‌కిమ్ |
2011 జనగణన ప్రకారం, గత దశాబ్దంగా ఇండియాలో రైతుల సంఖ్య ఎంత పడిపోయింది? |
- 9 మిలియన్లు |
|
|
|
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment