Q . కాంతి సంవత్సరమంటే? |
కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరం. |
Q . హేలి తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సూర్యునికి చేరువగా వస్తుంది? 76 సంవత్సరాలకు ఒకసారి |
Q . మొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళిన స్త్రీ? |
వాలంటీనా టెరిస్కోవా |
Q . ఉష్ణోగ్రతకి అంతర్జాతీయ ప్రమాణం? కెల్విన్ |
Q . పగలు అతివేడిగా, రాత్రి చల్లగా ఉండే గ్రహం? బుధుడు |
Q . కొలతలను ప్రవేశపెట్టింది ఎవరు? |
లార్డ్‌కెల్విన్ |
Q . విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం? ఆంపియర్ |
Q . బస్సులో నిలబడివున్న వ్యక్తి హఠాత్తుగా ఎక్కువ వేగంతో కదిలినప్పుడు వెనక్కి పడిపోవడానికి కారణం? నిశ్చలస్థితికి చెందిన జడత్వం |
Q . విమానం ఎత్తులను కొలవడానికి దేన్ని ఉపయోగిస్తారు? |
ఆల్టీమీటర్ |
Q . స్నిగ్ధ ప్రవాహాలకు ఉదాహరణ? |
తేనె, ఆముదం |
Q . అనునాదంలో ఉన్న రెండు వస్తువుల పౌనః పున్యం? సమానం |
Q . గాలిలో ధ్వని వేగం? 330 మీ./సెకన్ |
Q . ధర్మాస్‌ఫ్లాస్క్‌కు మరో పేరు? |
శూన్యనాళీకరణ ఫ్లాస్క్ |
Q . అత్యుత్తమ ఉష్ణ వాహకం? వెండి |
Q . ద్రవ పదార్థాలలో మంచి ఉష్ణవాహకం? |
పాదరసం అందువల్లనే దీనిని ధర్మామీటర్లో ఉపయోగిస్తారు. |
Q . వస్తువు ఉష్ణరాశి కొలవడానికి వాడే సాధనం? |
బాంబ్‌కెలోరీ మీటర్ |
Q . సమతల దర్పణంవల్ల ఏర్పడే ప్రతిబింబం? |
మిధ్యాప్రతిబింబం |
Q . కాంతి తీవ్రతను ఎందులో కొలుస్తారు? |
క్యాండిలా |
Q . కాగితం చెక్క, ఇత్తడి మొదలైనవి ఏ పదార్థాలు? అనయస్కాంత |
Q . అయస్కాంత పదార్థానికి ఉదాహరణ? నికెల్ |
Q . వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని తెలుసు కునేందుకు ఉపయోగించేది? గాల్వనోస్కోప్ |
Q . విద్యుదయస్కాంతాన్ని తయారుచేయడానికి దేన్ని వాడతారు? మెత్తని ఇనుము |
Q . అయస్కాంత దిక్సూచిని దేనిలో ఉపయోగిస్తారు? ఓడలు, విమానాలు |
Q . విద్యుచ్ఛాలక బల ప్రమాణం? ఓల్టు |
Home / Unlabelled / బస్సులో నిలబడివున్న వ్యక్తి హఠాత్తుగా ఎక్కువ వేగంతో కదిలినప్పుడు వెనక్కి పడిపోవడానికి కారణం? - భౌతిక శాస్త్రం బిట్స్
బస్సులో నిలబడివున్న వ్యక్తి హఠాత్తుగా ఎక్కువ వేగంతో కదిలినప్పుడు వెనక్కి పడిపోవడానికి కారణం? - భౌతిక శాస్త్రం బిట్స్
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment