సచిన్ టెండూల్కర్ తన చివరి రంజీ ట్రోఫీ మ్యాచ్‌ను అక్టోబరు 2013లో ఏ జట్టుపై ఆడాడు? - జనరల్ నాలెడ్జ్ బిట్స్





 Q   .    ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక్‌హామ్ ఏ దేశస్థుడు?
       ఇంగ్లండ్

 Q   .    మే 2013లో సుధీర్‌మన్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను ఏ దేశం గెలుచుకుంది?
       చైనా

 Q   .    2019 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలకు ఏ దేశం ఆతిథ్యమివ్వనుంది?
       ఇంగ్లండ్

 Q   .    హోరాసియో కార్‌‌ట్స ఆగస్టు 15, 2013న ఏ దేశానికి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు?
       పరాగ్వే

 Q   .    2013 సంవత్సరానికి టెంపుల్టన్ ప్రైజ్‌ను ఎవరు గెలుచుకున్నారు?
       దక్షిణాఫ్రికాకు చెందిన డెస్మండ్ టుటు

 Q   .    లాహోర్ జైల్లో ఖైదీల దాడిలో గాయపడిన భారత జాతీయుడు మే 2, 2013న మరణించాడు. ఆయన పేరు?
       సరబ్‌జిత్ సింగ్

 Q   .    పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏ రాజకీయ పార్టీకి చెందినవారు?
       పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్)

 Q   .    ఫోర్‌‌బ్స మ్యాగజీన్ ప్రపంచ శక్తిమంతమైన మహిళల జాబితాలో వరుసగా మూడోసారి తొలిస్థానం దక్కించుకున్నవారు? (జాబితాను మే 22, 2013న విడుదల చేశారు)
       జర్మనీ ఛాన్‌‌సలర్ ఏంజెలా మెర్కల్

 Q   .    మే 2013లో నేషనల్ జియోగ్రాఫిక్ బీ పోటీలో విజేతగా నిలిచిన భారత అమెరికన్ బాలుడు?
       సాత్విక్ కార్నిక్

 Q   .    అమెరికన్ రచయిత్రి లిడియా డేవిస్‌కు 2013లో ఏ అవార్డు లభించింది?
       మ్యాన్‌బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్

 Q   .    ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి సౌదీ అరేబియా మహిళ?
       రాహా మొహారక్

 Q   .    ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి పాకిస్థానీ మహిళ?
       సమీనా బేగ్

 Q   .    ఎనిమిదిసార్లు ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను సాధించిన ఏకైక క్రీడాకారుడు?
       స్పెయిన్‌కు చెందిన రఫెల్ నాదల్ 

 Q   .    ఛాంపియన్‌‌స ట్రోఫీ క్రికెట్ ఫైనల్‌లో భారత జట్టు ఏ దేశంపై జూన్ 23, 2013న విజయం సాధించింది?
       ఇంగ్లండ్

 Q   .    {బిటన్‌కు చెందిన ‘ద ఇండిపెండెంట్’ అనే వార్తాపత్రికకు ఎడిటర్‌గా నియమితులైన భారతీయుడు?
       అమోల్ రాజన్

 Q   .    2013 సంవత్సరానికి ప్రపంచ ఆహార బహుమతి ఎవరికి లభించింది?
      బెల్జియం కు చెందిన మార్‌‌కవాన్ మాంటేగ్, అమెరికాకు చెందిన మేరీ డెల్ చిల్టన్, రాబర్‌‌ట ఫ్రేలీ అనే ముగ్గురు శాస్త్రవేత్తలకు

 Q   .    ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో తీవ్రంగా గాయపడి, జూన్ 11, 2013న మరణించిన కేంద్ర మాజీ మంత్రి?
       వీసీ శుక్లా

 Q   .    ఇటీవల మరణించిన డగ్లస్ కార్‌‌ల ఎంగెల్ బర్‌‌ట దేన్ని తయారు చేశాడు?
       కంప్యూటర్ మౌస్

 Q   .    హిందీ చలన చిత్ర ప్రముఖ  నటుడు ప్రాణ్ జూలై 12, 2013న మరణించారు. ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ఏ సంవత్సరానికి లభించింది?
       2012

 Q   .    వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ల వసూళ్లలో మార్పులు చేయడానికి ఏర్పాటైన రాష్ర్ట ఆర్థిక మంత్రుల సాధికారిక కమిటీ కొత్త చైర్మన్‌గా అబ్దుల్ రహీం రాథేర్ జూలై 22, 2013న నియమితులయ్యారు. ఆయన ఏ రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి?
       జమ్మూకాశ్మీర్

 Q   .    {క్రికెట్  ఒక్కరోజు అంతర్జాతీయ పోటీల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మన్?
       విరాట్ కోహ్లీ (52 బంతుల్లో వంద పరుగులు)

 Q   .    జూలై 1, 2013న జరిగిన కాన్ఫడరేషన్‌‌స కప్ ఫుట్‌బాల్ ఫైనల్ పోటీలో స్పెయిన్‌ను ఓడించి వరుసగా మూడోసారి టైటిల్‌ను సాధించిన దేశం?
       బ్రెజిల్‌

 Q   .    కాన్ఫడరేషన్‌‌స కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఉత్తమ ఆటగాడిగా ఎంపికైనవారు?
      బ్రెజిల్‌ కు చెందిన నేమార్

 Q   .    జూలై 2013లో విబుల్డన్ పురుషుల సింగిల్స్ టెన్నిస్ టైటిల్‌ను సాధించినవారు?
       బ్రిటన్‌కు చెందిన ఆండీ ముర్రే

 Q   .    జూలై 2013లో టూర్ డి ఫ్రాన్స్ సైక్లింగ్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
       బ్రిటన్‌కు చెందిన క్రిస్ ఫ్రూమ్

 Q   .    సచిన్ టెండూల్కర్ తన చివరి రంజీ ట్రోఫీ మ్యాచ్‌ను అక్టోబరు 2013లో ఏ జట్టుపై ఆడాడు?
       హర్యానా

 Q   .    మోహిత్ మయూర్, ప్రేరణ బాంబ్రి ఏ క్రీడలో ప్రసిద్ధులు?
       టెన్నిస్

 Q   .    భారతదేశంతో అతి పొడవైన సరిహద్దు  ఉన్న దేశం?
       బంగ్లాదేశ్

  Q   .    పెటగోనియా ఎడారి ఏ ఖండంలో ఉంది?
       దక్షిణ అమెరికా

 Q   .    హరోడ్ డోయర్ నమూనాను ఏ పంచవర్ష ప్రణాళికలో అనుసరించారు?
       మొదటి

 Q   .    కామన్‌వెల్త్ సెక్రెటరీ జనరల్ ఎవరు?
       భారతదేశానికి చెందిన కమలేష్ శర్మ

 Q   .    అక్టోబరు 22, 2013 నాటికి ఏ డ్యామ్‌ను నిర్మించి యాభై ఏళ్ళు పూర్తయ్యాయి?
       భాక్రానంగల్ డ్యామ్

 Q   .    అక్టోబరు 16, 2013న రైల్వే బోర్‌‌డ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
       అరుణేంద్ర కుమార్






0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment