2008లో సంభవించిన నిషా తుపాను ఏ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది? - బిట్‌బ్యాంక్‌ (డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌)


disaster management కోసం చిత్ర ఫలితం


 ఇప్పటి వరకు దేశంలో నిర్వహిస్తున్న వరద నియంత్రణ చర్యల ద్వారా దాదాపు ఎన్ని మిలియన్‌ హెక్టార్ల భూమికి రక్షణ కలిపించారు?
- 16 మిలియన్‌ హెక్టార్లు

 ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని అంతర్జాతీయ ప్రకృతి విపత్తు తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది?
-3990

2005 డిసెంబర్‌ 23వ తేదీన భారత ప్రభుత్వం చేసిన విపత్తు నిర్వహణా చట్టం ప్రకారం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు ఎవరు అధ్యక్షత వహిస్తారు?
- ప్రధాని (రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రులు)

భారత్‌లో వరదలకు ఎంత శాతం భూమి లోనవుతుంది?
- 40 శాతం

వరదల నిర్వహణలకు జాతీయ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమయింది?
-1954


 ఏ ఆర్థిక కమిషన్‌ సిపారసుల మేరకు ప్రతి రాష్ట్రంలోనూ విపత్తు సహాయక కమిటీ ఏర్పాటు చేశారు?
- 11వ ఆర్థిక సంఘం

 ఇటీవల కాలంలో విపత్తుల వల్ల మరణాల సంఖ్య తగ్గినప్పటికి విపత్తులు మాత్రం పెరిగినట్లు తెలిపిన ఐక్యరాజ్య సమితి నివేదిక ఏది?
- లివింగ్‌ విత్‌ రిస్క్‌

వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక కింద ప్రధాని జాతీయ జల కార్యక్రమం కింద 2008లో ప్రధాని ప్రారంభించిన జాతీయ జల కార్యక్రమం ఏది?
- నీటిని నిల్వ చేయడం, నీటి వృథాను అరికట్టడం, జల వనరుల సమాన పంపిణీ

 ప్రకృతి వైపరీత్యాల నివారణ చర్యలను పదవ పంచవర్ష ప్రణాళికలో ఏ వ్యయం కింద పరిగణించారు?
- ప్రణాళికేతర వ్యయం

విపత్తు నిర్వహణ కొత్త విధానం లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించిన బిల్లును పార్లమెంట్‌ ఎప్పుడు ఆమోదించింది?
- 2005 డిసెంబర్‌

ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని అంతర్జాతీయ జల వనరుల దశాబ్దంగా నిర్ణయించింది?
-4020

 లోతును బట్టి భూకంపాలు ఏవి?
- గాద భూకంపం (70 కి.మి,), మాధ్యమిక భూకంపాలు (70-300 కి.మీ), అగాధ భూకంపాలు (300-700 కి.మీ).

 1994లో ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లిd ఏ తేదీని ప్రపంచ ఓజోన్‌ దినంగా ప్రకటించింది?
- సెప్టెంబర్‌ 16

నేషనల్‌ సివిల్‌ డిఫెన్స్‌ కాలేజ్‌ ఎక్కడ కలదు?
- నాగ్‌పూర్‌

 నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఎక్కడ కలదు?
- న్యూఢిల్లిd

 నేషనల్‌ ఫైర్‌ సర్వీస్‌ కాలేజ్‌ ఎక్కడ వుంది?
- నాగ్‌పూర్‌

 2008లో సంభవించిన నిషా తుపాను ఏ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది?
 - తమిళనాడు

 సంప్రదాయ బద్ధంగా విపత్తు నిర్వహణకు అవసరమగు ఖర్చును దేని నుండి గ్రహిస్తారు?
- ఆకస్మిక వ్యయం

 విపత్తులు సంభవించినపుడు భారత్‌లో ఉపశమనం మరియు పునర్వవ్యస్థీకరణ వంటి ప్రాథమిక బాధ్యతను చేపట్టేది ఏది?
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

 ప్రపంచ విపత్తు నివేదికను ఎవరు తయారు చేస్తారు?
- అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ మరియు రెడ్‌ క్రిసెంట్‌


 ప్రపంచ విపత్తు నివేదిక 2003 ప్రకారం కింది వానిలో అత్యంత విపత్తు తగ్గింపు చర్యలు తీసుకున్న ప్రాంతం ఏది?
- స్థానికంగా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టిన ప్రాంతాలు

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment