. డయా అయస్కాంత పదార్థానికి ఉదాహరణ ? |
- గాలి, నీరు మొదలైనవి |
. డయా అయస్కాంత పదార్థం కానిది ? |
- ఇనుము |
. డయా అయస్కాంత పదార్థం సాపేక్ష ప్రవేశ్యశీలత ? |
- 1కంటే తక్కువ |
.శూన్యం అయస్కాంత ప్రవేశ్య శీలత విలువ ? |
- 4జూ×10-7 హెన్రీ/మీ |
. డయా అయస్కాంత పదార్థం, ససెప్టిబిలిటీ విలువ ? |
- చాలా తక్కువ, రుణాత్మకం |
. అయాస్కంత అభివాహ సాంద్రత బి, అయస్కాంత క్షేత్ర తీవ్రత హెచ్ ల మద్య సంబంధం ? |
- బి=ఎ0హెచ్ |
. అల్యూమినియం ఏ అయస్కాంత పదార్థానికి ఉదాహరణ? |
- పారా |
.ఏ పదార్థ పలిత అయస్కాంత భ్రామకం శూన్యం కాదో ఆ పదార్థాలను ఏ అయస్కాంత పదార్థాలు అంటారు ? |
- పారా అయస్కాంత పదార్థాలు |
.మధ్య లంబరేఖపై అయస్కాంత క్షేత్ర ప్రేరణ ? |
-బి=ఎ0 ఎం/4జూడి3 |
. 1 టెస్లా= గాస్ ? -104 |
. అయస్కాంత పొడవు, అయస్కాంత దృవసత్వాల లబ్ధాన్ని ఏమంటారు ? |
- అయాస్కంత భ్రామకం |
. అయస్కాంతత్వానికి ప్రధాన కారణం ? |
- విద్యుత్ |
. ఒక ప్రమాణ వైశాల్యానికి లంబంగా ప్రసరించే అయస్కాంత అభివాహాన్ని ఏమంటారు ? |
- అయస్కాంత క్షేత్ర ప్రేరణ లేదా అయస్కాంత అభివాహ సాంద్రత |
. ఆంధ్రప్రదేశ్‌లో బి విలువ ? |
- 0.39 × 10-4 టెస్లా |
. ససెప్టిబిలిటీ బాగా ఎక్కవగా ఉండే అయస్కాంత పదార్థం ? |
- ఫెర్రో అయస్కాంత పదార్థం |
. దృవసత్వానికి ఎంకెఎస్ పద్ధతిలో ప్రమాణం ? |
- వెబర్ |
. విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం ? |
-ఆంపియర్ |
. రెండు బిందువుల మధ్య శక్మాంతరం లేనిలో కొలుస్తారు ? |
- ఓల్ట్ |
. విద్యుదావేశానికి ప్రమాణం ? |
- కులూంబ్ |
.ఏ పరికరాన్ని విద్యుత్ ప్రవాహం కొలవడానికి వాడతారు ? |
- అమ్మీటర్ |
.విశిష్ట నిరోధానికి ప్రమాణం ? |
- ఓమ్ మీటర్ |
.ఓమ్ నియమాన్ని పాటించని వాహకాలను ఏమంటారు ? |
- ×-కిరణాలు |
.విద్యుత్ సామర్థ్యానికి ప్రమాణం ? |
-వాట్ |
.ఒక పదార్థం విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే లక్షణాన్ని ఏమంటారు? |
- విద్యుత్ నిరోథం |
. నిరోధాలను దేనిలో కలిపితే ఫలిత నిరోధం ఏదైనా విడి నిరోధాల కంటే తక్కవ ఉంటుంది? |
- సమాంతరంగా |
. ట్రాన్స్‌ఫార్మర్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది ? |
- అన్యోన్యప్రేరణ |
. విద్యుత్ రసాయన తుల్యాంకానికి ప్రమాణాలు? |
- గ్రామ్/కూలూంబ్ |
. యాంత్రిక శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే పరికరం..? |
- డైనమో |
. విద్యుత్ వక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం ? |
- విద్యుత్ మోటార్ |
. ట్రాన్స్‌ఫార్మర్‌లో శక్తి దుర్వ్యయాన్ని తగ్గించేది ? |
- ఇనుప కోర్ |
.ఆర్‌పిఎం పూర్తి రూపం ? |
-రొటేషన్స్ పర్ మినిట్ |
. స్వయం ప్రేరకత్వానికి ప్రమాణాలు ? |
- హెన్రీ |
.విద్యుత్ మోటార్‌లో విద్యుత్ ప్రవాహ దిశను మార్చేది ? |
- కమ్యుటేటర్ |
. విద్యుదయస్కాంత ప్రేరణను కనుగొన్నది ? |
- ఫారడే |
.విద్యుత్ ప్రవాహాలను కొలవడానికి వాడే పరికరం ? |
- అమ్మీటర్ |
. స్థిర తరంగంలో అత్యల్ప స్థానబ్రంశమున్న బిందువులను ఏ బిందువుల అంటారు? |
- అస్పందన |
. స్థిర తరంగంలో ఒక అస్పందన, దాని పక్కనే ఉన్న ప్రస్పందన బిందువుల మధ్య దూరం 10సెం.మీ అయితే తరంగదైర్ఘ్యం ఎంత ? |
- 40 సె.మీ |
. కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది? |
- న్యూటన్ |
. కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ? |
- హైగెన్స్ |
.కాంతి తరంగాలను పరావర్తన తలాలుగా ఏం చేస్తాయి ? |
- వికర్షిస్తాయి |
.హైగెన్స్ ఊహించిన విశ్వవ్యాప్తి యానకం ఏమిటి ? |
- ఈథర్ |
. హైగెన్స్ ప్రాకరం కాంతికి రంగులు దేని వల్ల ఏర్పడతాయి ? |
- తరంగ దైర్ఘ్యాల భేదం |
. హైగెన్స్ సిద్ధాంతం ప్రకారం కాంతి వేగం ఏ యానకంలో ఎక్కువ ? |
- విరళ |
.సహాయక అధ్యారోపణకు తరంగాల దశాంతరం ఏది ఉంటుంది ? |
- 2ఎన్‌జూ |
. వినాశక అధ్యారోపణంలో తరంగాల దశాంతరం ఎలా ఉంటుంది. ? |
- (2ఎన్+1)జూ |
.తరంగాగ్రాలు ఏదైనా చిన్న అవరోధాలను తాకి, వాటి అంచుల వెంట వంగి ప్రయాణించడాన్ని ఏమంటారు ? |
- వివర్తనం |
. ఘనకోణం ప్రమాణాలు ? |
- స్టెరెడియన్ |
. సంపూర్ణ గోళానికి ఘనకోణం విలువ ఎంత ? |
- 4జూ స్టెరెడియన్‌లు |
. కాంతి తీవ్రతకు ప్రమాణాలు ఏమిటి ? |
- కాండెలా |
90. సాధారణ లేసర్ పట్టిక వెడల్పు ఏ క్రమంలో ఉంటుంది ? |
- 10 ఎ0 |
.సమాన పౌన:పున్యాలు, కంపన పరిమితులున్న తరంగాలు ఒకే పథంలో వ్యతిరేక దిశల్లో ప్రయాణించడం వల్ల ఏ తరంగాలు ఏర్పడతాయి ? |
- స్థిర |
. జనాభా విలోమాన్ని సాధించే ప్రక్రియను ఏమంటారు ? |
- పంపింగ్ |
. రూబి లేసర్ ఏ లేసర్‌కు ఉదాహరణ ? |
- ఘనస్థితి |
. అనునాదం చెందే గాలిస్తంభాల ప్రయోగంలో ఒకటో అనునాదగాలి స్తంభ పొడవు 10సె.మీ ఉండగా రెండో అనునాదం ఏర్పడినపుడు గాలిస్తంభం పొడవు ఎంత ? |
-30 సె.మీ |
. ప్రతి వ్యవస్థకు ఉండే సొంత పౌన:పున్యాన్ని ఏమంటారు ? - సహజ పౌన:పున్యం |
. స్థిర తరంగంలో అత్యధిక స్థానభ్రంశమున్న బిందువులను ఏ బిందువులు
అంటారు ? -ప్రస్పందన |
.ఒక వస్తువుని కంపింపజేసి వదిలినపుడు అది చేసే కంపనాలను ఏమని
అంటారు ? -సహజ కంపనాలు |
. కాలంతో తగ్గిపోయే కంపన పరిమితులున్న ఆవర్తన చలనాన్ని ఏమని అంటారు ? |
- అవరుద్ధ కంపనాలు |
బాహ్య ఆవర్తనా బల కంపనాల ప్రభావంతో కంపిస్తే వాటిని ఏ కంపనాలు
అంటారు ? -బలాత్క్తృ కంపనాలు |
. ఒకే సహజ పౌన:పున్యాలున్న రెండు వుస్తువులు ఒకదాని ప్రభావంతో మరొకటి అత్యధిక డోలనా పరిమితితో కంపనాలు చేసే దృగ్విషయాన్ని ఏమంటారు ? |
- అనునాదం |
Home / Unlabelled / ట్రాన్స్‌ఫార్మర్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది ? - అటవీశాఖ పరీక్షల ప్రత్యేకం - Physics Bits
ట్రాన్స్‌ఫార్మర్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది ? - అటవీశాఖ పరీక్షల ప్రత్యేకం - Physics Bits
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment