రోమర్
Q .టేపు రికార్డర్‌లోని టేపు దేనితో పూత పూయబడి ఉంటుంది?
ఫెర్రోమాగటిక్‌పౌడర్
Q .విలువ ఆధారిత పన్ను వ్యవస్థ దేనికి వర్తిస్తుంది?
ఎక్సైజ్ డ్యూటీలు
Q .దేశానికి కోశ విధానాన్ని ఎవరు నిర్ధారిస్తారు?
ఆర్థిక శాఖ
Q .ఏ దేశం సార్క్‌లో 8వ సభ్యురాలు అయింది?
ఆఫ్ఘనిస్తాన్
Q .''ఆర్థిక శాస్త్రం సంపద యొక్క విజ్ఞానం'' అని ఎవరు నిర్వచించారు?
ఆడంస్మిత్
Q .గాంధీ సిద్ధాంతాలను రాజ్యాంగంలో---లో పేర్కొన్నారు?
ఆదేశిక సూత్రాలు
Q . ప్లాసీయుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
1757
Q . ''వేదాలు సత్యాన్ని అంతా కలిగి ఉన్నాయి'' అని వ్యాఖ్యానించిన వారెవరు?
స్వామిదయానంద
Q .రామచరిత మానస్‌ని రచించిన ''తులసిదాసు' ఎవరి సమకాలీకుడు?
అక్బర్
Q .అశోకుని శాసనాలలో తనని తను ఏమని సంబోధించబడ్డాడు?
ప్రియదర్శిరాజా
Q .తన రచనలలో కాళిదాసు ప్రత్యేకంగా ఎవరిని ఆరాధిస్తున్నట్లుగా ఉంటుంది?
దుర్గ
Q .పంచతంత్రము ఎవరి కాలములో రాయబడింది?
వేదికుల తదనంతర కాలం
Q .'యోగసూత్రా' అను గ్రంథాన్ని ఎవరు రచించారు?
పతంజలి
Q .ప్రముఖ పండితుడు భాణబట్ట ఎవరి కాలంలో నివసించాడు?
హర్షుడు
Q .14వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎవరు?
వై.వి.రెడ్డి
Q .భారత ప్రణాళిక సంఘం?
ఒక సలహాలిచ్చే సంస్థ
Q . 1946వ సంవత్సరంలో ప్రణాళిక సలహా బోర్డుని ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు?
కె.సి.నియోగి
Q .భారతదేశపు మొట్టమొదటి మహిళా ఆర్థిక శాఖామంత్రి ఎవరు?
ఉపేంద్రజిత్ కౌర్
Q .పెన్సిలిన్ ఎక్కడ ఉత్పత్తి చేయబడుతుంది?
పింప్రి
Q .భారతదేశ రెండవ పంచవర్ష ప్రణాళిక ఏ నమూనా ఆధారంగా రూపొందింపబడింది?
మహాలనోబిస్ నమూనా
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment