Q~. అత్యంత సాగే గుణం ఉన్న లోహం ఏది?
1) వెండి
2) బంగారం
3) రాగి
4) ఇనుము
Q~. కిందివాటిలో అల్యూమినియం ధాతువు ఏది?
1) హెమటైట్
2) సిన్నబార్
3) గెలీనా
4) బాక్సైట్
Q~. ఇనుమును శుద్ధి చేసే బ్లాస్ట్ కొలిమిలో కార్బన్ మోనాక్సైడ్ సమక్షంలో ఐరన్ ఆక్సైడ్‌పై జరిగే ప్రక్రియ?
1) ఆక్సీకరణం
2) క్షయకరణం
3) జలవిశ్లేషణ
4) విద్యుద్విశ్లేషణ
Q~. బ్లాస్ట్ కొలిమిలో ఉపయోగించే గరిష్ట ఉష్ణోగ్రత?
1) 500 నిఇ
2) 1500 ఓ
3) 1500 నిఇ
4) 750 నిఇ
Q~. గుల్లబారి ఉండే ఇనుమును ఏమంటారు?
1) పిగ్ ఐరన్
2) స్పాంజ్ ఐరన్
3) కాస్ట్ ఐరన్
4) పోరస్ ఐరన్
Q~. లైమ్‌స్టోన్‌లో లభించే ప్రధాన ఖనిజం?
1) మెగ్నీషియం
2) సోడియం
3) కాల్షియం
4) బేరియం
Q~. పొటాషియంతో పాటు మెగ్నీషియం లభించే ఖనిజం?
1) కార్నలైట్
2) హెమటైట్
3) మాగ్నసైట్
4) మాగ్నటైట్
Q~. మోనోజైట్ ఇసుకలో ప్రధానంగా లభించేది?
1) థోరియం
2) రేడియం
3) ఫ్రాన్షియం
4) పొలోనియం
Q~. ఇనుము రకాలలో అత్యంత శుద్ధమైంది?
1) పోత ఇనుము
2) చేత ఇనుము
3) స్పాంజ్ ఇనుము
4) దుక్క ఇనుము
Q~. గాలి లేకుండా ధాతువును వేడిచేసే ప్రక్రియను ఏమంటారు?
1) భర్జనం
2) భస్మీకరణం
3) నిక్షాళనం
4) ప్రగలనం
Q~. భూ పటలంలో పుష్కలంగా లభించే లోహం ఏది?
1) జింక్
2) ఇనుము
3) అల్యూమినియం
4) రాగి
Q~. తన ద్వారా విద్యుత్తును ప్రవహింపజేయ నివ్వనప్పటికీ (అథమ విద్యుత్ వాహకం) ఉష్ణాన్ని ప్రవహింపజేయనిచ్చేది (ఉష్ణవాహకం) ఏది?
1) ఆస్బెస్టాస్
2) మైకా (అభ్రకం)
3) సెల్యులాయిడ్
4) స్టీల్
Q~. స్టెయిన్‌లెస్ స్టీల్ వేటి మిశ్రమ లోహం?
1) ఐరన్
2) కార్బన్
3) క్రోమియం
4) పైవన్నీ
Q~. ఇత్తడి(బ్రాస్) ఏయే లోహాల మిశ్రమ లోహం?
1) జింక్, రాగి
2) నికెల్, ఐరన్
3) నికెల్, జింక్
4) నికెల్, రాగి
Q~. కంచు (బ్రాంజ్) వేటి మిశ్రమ లోహం?
1) కాపర్, టిన్
2) జింక్, రాగి
3) నికెల్, జింక్
4) ఐరన్, కార్బన్
Q~. సౌరశక్తి పానెల్‌లో ఉపయోగించే మూలకం ఏది?
1) టైటానియం
2) ఐరన్
3) సిలికాన్
4) టిన్
Q~. గన్ మెటల్‌లో ఉండే లోహాలేవి?
1) ఇనుము, నికెల్
2) ఇనుము, తగరం
3) రాగి, తగరం
4) రాగి, జింక్
Q~. పాదరసం ఒక అనుఘటకంగా ఉన్న మిశ్రమ లోహం?
1) అమాల్గం
2) స్టీల్
3) ఎమల్షన్
4) పాలీమర్
Q~. మిశ్రమ లోహం అనేది?
1) ద్రావణం
2) ఎమల్షన్
3) కొల్లాయిడ్
4) పాలీమర్
Q~. లోహంలో ధాతువుతో పాటు ఉండే మలినాలను ఏమంటారు?
1) ఖనిజం
2) గాంగ్
3) ద్రవకారి
4) ఫ్లక్స్
Q~. ఇనుము సల్ఫైడ్ ధాతువు ఏది?
1) మాగ్నటైట్
2) హెమటైట్
3) ఐరన్ పెరైటీస్
4) మాలకైట్
Q~. లోహ నిష్కర్షణలో ఉపయోగించే చార్‌జ అనేది?
1) విద్యుదావేశ ఎలక్ట్రోడ్
2) ధాతువు + కోక్
3) ధాతువు + సున్నపురాయి + కోక్
4) ధాతువు + సున్నపురాయి
Q~. చేత ఇనుములో ఉండే కార్బన్ శాతం?
1) 0.1%
2) 0.2%
3) 1%
4) 2%
Q~. కిందివాటిలో సిల్వర్ అనుఘటకంగా లేని మిశ్రమ లోహం ఏది?
1) హార్‌న సిల్వర్
2) జర్మన్ సిల్వర్
3) రూబి సిల్వర్
4) స్టెర్లింగ్ సిల్వర్
Q~. హెల్మెట్ల తయారీలో వాడే మిశ్రమ లోహం?
1) మాగ్నాలియం
2) క్రోమ్ స్టీల్
3) మాంగనీస్ స్టీల్
4) నికెల్ స్టీల్
Q~. ముడి ఖనిజంలో లోహంతో పాటు ఇసుక, రాళ్లు, బంకమన్ను మొదలైన మలినాలతో ఉండే మిశ్రమాన్ని ఏమంటారు?
1) ఫ్లక్స్
2) గాంగ్
3) పోలింగ్
4) లోహ మలం
Q~. జర్మన్ సిల్వర్‌లో ఉండే లోహాలేవి?
1) కాపర్
2) నికెల్
3) జింక్
4) పైవన్నీ
Q~. కిందివాటిలో కాయినేజ్ లోహాలు ఏవి?
1) కాపర్
2) బంగారం
3) వెండి
4) పైవన్నీ
Q~. బ్లేడ్ల తయారీలో వాడే స్టీల్ ఏది?
1) క్రోమ్ స్టీల్
2) మాంగనీస్ స్టీల్
3) ఇన్వార్ స్టీల్
4) టంగ్‌స్టన్ స్టీల్
Q~. శస్త్ర చికిత్స సాధనాల తయారీలో ఉపయోగించే మిశ్రమ లోహం?
1) స్టెయిన్‌లెస్ స్టీల్
2) మాంగనీస్ స్టీల్
3) నిక్రోమ్
4) మాగ్నాలియం
Q~. ఉక్కు (స్టీల్) తుప్పు పట్టకుండా నిరోధించేది?
1) నికెల్
2) ఇనుము
3) క్రోమియం
4) కార్బన్
Q~. స్టెయిన్‌లెస్ స్టీల్‌లో ఎంతశాతం క్రోమియం ఉంటుంది?
1) 5-8
2) 12-20
3) 10-15
4) 1-5
Q~. అయస్కాంతాల తయారీలో ఉపయోగించే మిశ్రమ లోహం?
1) స్టీల్
2) నిక్రోమ్
3) ఆల్నికో
4)స్టెయిన్‌లెస్ స్టీల్
Q~. ఎమాల్గం ఏర్పరచని లోహం ఏది?
1) ఐరన్
2) ప్లాటినం
3) సోడియం
4) 1, 2
Q~. వంటపాత్రల తయారీకి వాడే స్టీలు ఏది?
1) ఎక్కువ కార్బన్ ఉన్న స్టీల్
2) ఎక్కువ క్రోమియం ఉన్న స్టీల్
3) ఇన్వార్ స్టీల్
4) ఎక్కువ నికెల్ ఉన్న స్టీల్
Q~. స్టెయిన్‌లెస్ స్టీల్ ఏ లోహాల మిశ్రమం?
1) ఇనుము + కార్బన్ + నికెల్
2) ఇనుము + క్రోమియం + నికెల్
3) ఇనుము + క్రోమియం + జింక్
4) ఇనుము + లెడ్
Q~. ఫ్యూజులు, నిరోధక తీగల తయారీలో వాడే మిశ్రమం?
1) నిక్రోమ్ 2) ఇన్వార్ స్టీల్
3) బెల్ మెటల్ 4) కంచు
Q~. గేర్లు, బేరింగ్‌ల తయారీలో వాడే మిశ్రలోహం?
1) గన్ మెటల్ 2) ఎలక్ట్రాన్
3) మాగ్నాలియం 4) బెల్ మెటల్
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment