రైన్ సమాఖ్యను ఏర్పాటు చేసిన వారు ? |
-
నెపోలియన్ |
.గుప్తుల
కాలంలో భక్తులు అంటే ? - రాష్ట్రాలు |
గుప్తుల కాలంలో గపథసార భూమి అంటే ? |
-పశ్చిక బీడు |
గుప్తుల కాలంలో బ్రహ్మగుప్తుడు రాసింది ? |
- ఖండ
ఖాద్యకం |
కాళిదాసు రాసిన నాటకాలు ? |
-
అభిజ్ఞాన శాకుంతలం |
ధన్వంతరి అంటే ? - వైద్యుడు |
అమరసింహుడు ఎవరు ? - వ్యాకరణ కర్త |
విష్ణుశర్మ
రాసింది ? - పంచతంత్రం |
మరణశయ్యపై రాజకుమార్తె చిత్రం అంతాల్లోని ఏ నెంబరు గుహల్లో ఉంది ? - 16వ నెంబరు |
పులితో పోరాడుతున్న నాణేలు ఎవరివి ? |
-
సముద్రగుప్తుడు |
సింహంతో పోరాడుతున్న నాణేలు ఎవరివి? |
-
విమ్రాదిత్యుడు |
నెమలికి
ఆహారం అందిస్తున్న నాణేలు వేసింది ? |
-
కుమారగుప్తుడు ఇంకా చదవండి :
|
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment