తొలి ఎయిడ్స్‌ కేసును భారతదేశంలో గుర్తించిన ప్రాంతం ఏది ? స్త్రీలలో ఒకసారి విడుదలయ్యే అండాల సంఖ్య ఎన్ని ?- మనవ శరీర నిర్మాణ వ్యవస్థ - బిట్స్



first aid for water accidents కోసం చిత్ర ఫలితం

Q   . స్త్రీలలో ఒకసారి విడుదలయ్యే అండాల సంఖ్య ఎన్ని ?
 - ఒకటి

Q   . పౌరుష గ్రంథి మానవుని ఏ వ్యవస్థలో ఒక అనుబంధ గ్రంథి ? 
- ప్రత్యుత్పత్తి

Q   . మూడో నెల గర్భధారణ నుంచి పిండాన్ని ? 
- భ్రూణం అంటారు

Q   . ప్రతిస్థాపనలో పిండం ఏ కుడ్యానికి అంటిపెట్టుకుంటుంది ? 
- గర్భాశయ కుడ్యానికి

Q   . తొలి ఎయిడ్స్‌ కేసును భారతదేశంలో గుర్తించిన ప్రాంతం ఏది  ? 
- చెన్నై

Q   . వ్యక్తి స్వేచ్ఛగా మాట్లడటానికి కావాల్సిన నైపుణ్యం ?
- సంభాషణ నైపుణ్యం

Q   . హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త ? 
-హెచ్‌ఐవి పరీక్ష జరగని రక్తాన్ని తీసుకోకపోవడం

Q   . హెచ్‌ఐవి వ్యాప్తి చెందని మార్గం ?
 - దోమకాటు

Q   . సరైన నిర్ణయాన్ని తీసుకునే నైపుణ్యానికి ఏది అవసరం ? 
-చక్కని ఆలోచన

Q   . హెచ్‌ఐవి ఉత్పత్తి చేసే ఎంజైమ్‌ ? 
- రివర్స్‌ ట్రాన్స్‌ క్రిప్టేజ్‌

Q   . హెచ్‌ఐవి నిర్ధారణా పరీక్ష ఏది ? 
- ఎలీసా పరీక్ష

Q   . హెచ్‌ఐవి ఆకారం ?
 - ఐకోసా హెడ్రల్‌

Q   . ఎయిడ్స్‌ వల్ల ఇటీవలి కాలంలో మరణించిన వారి సంఖ్య ? 
- సుమారు మూడు మిలియన్లు

Q   . రక్తంలో వైరస్‌లు ఉన్నా ప్రతిరక్షకాలు కనిపించని దశను ఏమంటారు ? 
- విండో పీరియడ్‌

Q   .ఎయిడ్స్‌ వల్ల తగ్గే శరీర భరువు శాతం ? 
- 10శాతం

Q   . హెచ్‌ఐవి ఏ కుటుంబంలో ఏ తరగతికి చెందిన ఆర్‌ఎన్‌ఏ వైరస్‌ ? 
- రిట్రోవిరిడే, లెంటీ వైరస్‌

Q   . ఎన్ని గ్రామాలకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది ?
 - వంద

Q   . అంగన్‌వాడీ కార్యకర్తని ఎంత మంది జనాభాకి నియమిస్తారు ? 
- మెయ్యి మందికి 

Q   . సముదాయక ఆరోగ్య కేంద్రం ఎంత మంది ప్రజల ఆరోగ్య అవసరాలు చూస్తుంది ?
 - లక్ష మంది

Q   . ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ ఉద్దేశం ఏయే ప్రజల ఆరోగ్య స్థితిని మెరుగుపర్చడం ? 
- పట్టణ, గ్రామీణ

Q   . పిల్లల్లో కనిపించే ఎముక విరుపును ఏమంటారు ?
 - లేత ఎముక విరుపు

Q   . నీట మునిగిన వ్యక్తికి ఇవ్వాల్సిన ప్రథమచికిత్స ?
- కృత్రిమ శ్వాస అందించాలి

Q   . ప్లేగు కలిగించే బ్యాక్టీరియాలకు వాహకాలు ?
 - ఎలుకలు

Q   . ఎల్లో జ్వరానికి వాహకాలు ?
 - కోతులు





0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment