1. మానవ శరీరంలోని నీటి సమతౌల్యతను కాపాడేది?
సోడియం, పొటాషియం అయానులు
2.మానవులలో భాగమైనది (అంశీభూతమైనది) వయస్సుతోపాటు మారనిది ఏది?
డి.ఎన్.ఎ
3. వరల్డ్ వైడ్ వెబ్ (డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు) భావమును అభివృద్ధి చేసిన వ్యక్తి?
టిమ్ బెర్నెర్స్-లీ
4. 22 క్యారట్ల బంగారంలో ఉండే రాగి భార శాతం?
9.4 శాతం
5. విటమిన్ బి12లో గల లోహ అయాను ఏది?
కోబాల్ట్
6. మామూలుగా ఇళ్లల్లో వాడే విద్యుత్ బల్బులోని తంతువు (ఫిలమెంట్)
టంగ్‌స్టర్
7. గోబర్ గ్యాస్‌లోని వాయువు?
మిథేన్
8. విద్యుత్ సాధనాలలో విద్యుత్ నిరోధకంగా వాడే మైకా ప్రధానంగా ?
మెగ్నీషియం సిలికేట్
9.కిందివాటిలో ఏది ఒక రకమైన అంటువ్యాధి?
విస్తరించే సాంక్రమిక వ్యాధులు (ఎపిడమిక్)
10.భారతీయ అర్నిథాలజీ (పక్షుల ఆహార వ్యవహారాలను పరిశీలించే విభాగం) పితామహుడు?
సలీం అలీ
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment