అబ్రహాం లింకన్ ఎవరు ? |
- అమెరికా మాజీ అధ్యక్షుడు |
ప్రజాస్వామయ్య ప్రభుత్వ పాలన నిర్ణేతలు ఎవరు ? |
- ప్రజలు |
లోక్‌సభకు సాధారణంగా ఎన్నేళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తారు ? - 5 సంవత్సరాలు |
రాష్ట్రాల శాసనసభలకు ఎవరు ఎన్నికలు నిర్వహిస్తారు ? -ఎన్నికల సంఘం |
మనదేశంలో మొదటిసారిగా ఏ సంవత్సరంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించారు ? - 1884 |
లోక్‌సభ సభ్యుల్ని ఎలా ఎన్నుకుంటారు ? |
- ప్రత్యక్షంగా |
మన పార్లమెంట్‌లోని ఎగువ సభను ఏమంటారు ? |
- రాజ్యసభ |
లోక్‌సభకు పోటీ చేయడానికి ఉండాల్సిన కనీస వయస్సు ? - 25ఏళ్లు |
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఎవరు నియమిస్తారు ? |
- రాష్ట్రపతి |
నీటిలో వేస్తే తేలే ఇటుకలతో నిర్మించిన ఆలయం ఏది ? |
- రామప్ప ఆలయం |
ఉర్దూభాషకు మొదటి పేరు ? - దక్కనీ |
తెల్లగడ్డల తానులకు ప్రసిద్ధి చెందిన పట్నం ఏది ? - ఇంజరం |
గాడిచర్ల స్వరాజ్య పార్టీని ఎప్పుడు స్థాపించారు ? -1935 |
హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ ఎప్పుడు ఏర్పాటైంది ? - 1915 |
ఆముద్రిక గ్రంథ చింతామణి అనే సాహిత్య పత్రిక నిర్వహించింది ? |
-రామకృష్ణయ్య పంతులు |
నాబార్డు ఎప్పుడు స్థాపించారు? (1982) |
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన దేనికి సంబంధించినది? (గ్రామీణ రోడ్ల నిర్మాణం) |
ఏ రకపు నేలల్లో ఎక్కువ కాలం నీరు నిల్వ ఉంటుంది? (నల్లరేగడి నేలలు) |
మన దేశంలో ప్రధాన వాతావరణ కేంద్రం ఎక్కడ ఉంది? ( పూణే) |
కోడి మాంసం వినియోగంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం? (ఆంధ్రప్రదేశ్) |
గ్రామీణ రహదారులు ఎక్కువగా విస్తరించిన జిల్లా ఏది? (కడప) |
దక్షిణ భారతదేశ రైన్ నది అని, దక్షిణ గంగ అని ఏ నదిని పిలుస్తారు? (గోదావరి) |
ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? (జెనీవా) |
రాష్ట్రంలో నీటిపారుదలను అధికంగా కల్పిస్తున్న వనరు ఏది? (బావులు) |
పట్టణ ప్రాంత నిరుపేదలకు ఉచితంగా అపార్ట్‌మెంట్‌లు నిర్మించే కార్యక్రమం? (రాజీవ్ గృహకల్ప) |
రాజీవ్ స్వగృహ పథకం ఎవరికి ఉద్దేశించింది? (మధ్యతరగతి వర్గాలకు) |
'ఆమ్ ఆద్మీ బీమా యోజన' పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏ పేరుతో అమలు చేస్తున్నారు? (ఇందిర జీవిత బీమా పథకం) ఇంకా తెలుసుకోండి : |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment