Q . గర్భిణీలకు ఇచ్చే విటమిన్ ఏది?
1) థయమిన్
2) పిరిడాక్సిన్
3) ఫోలికామ్లం
4) రైబోఫ్లోవిన్
Q . బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేస్తే ఏ విటమిన్ లోపిస్తుంది?
1) బి
2) సి
3) ఎ
4) డి
Q . రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే హార్మోన్ ఏది?
1) ఇన్సులిన్
2) ఈస్ట్రోజన్
3) ప్రొజెస్టిరాన్
4) ఏదీకాదు
Q . ఎదుగుదలకు దోహదం చేసే హార్మోన్ ఏది?
1) ఇన్సులిన్
2) థైరాక్సిన్
3) ఈస్ట్రోజన్
4) ప్రొజెస్టిరాన్
Q . అత్యల్ప ఆల్కహాల్ ఉండేది?
1) వైన్
2) బీర్
3) వోడ్కా
4) విస్కీ
Q . వాహనాలు నడవడానికి పెట్రోల్‌తో పాటు దేన్ని కలుపుతున్నారు?
1) ఇథనాల్
2) మిథనాల్
3) గ్లిజరాల్
4) గ్లైకాల్
Q . రసాయనికంగా సబ్బులు అనేవి?
1) ఫాటీ ఆమ్లాల సోడియం లేదా పొటాషియం లవణాలు
2) ఫాటీ ఆమ్లాల సల్ఫోనేట్ లవణాలు
3) గ్లిజరాల్, బై కార్బొనేట్‌ల మిశ్రమాలు
4) ఏదీకాదు
Q . కార్ రేడియేటర్లలో శీతలీకారిణి (యాంటీ- ఫ్రీజ్)గా దేన్ని ఉపయోగిస్తారు?
1) టెట్రాఇథైల్ లెడ్
2) ఇథిలీన్ గ్లైకాల్
3) గ్లిజరాల్
4) ఇథైల్ ఆల్కహాల్
Q . పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే ఇథనాల్‌కు తాగడానికి పనికిరాకుండా
ఉండటానికి కలిపే పదార్థం?
1) మిథనాల్
2) ఎసిటోన్
3) బెంజీన్
4) క్లోరోఫాం
Q . గాయాలు త్వరగా మానడానికి అవసర మైన విటమిన్ ఏది?
1) ఎ
2) బి
3) సి
4) డి
Q . కెఫీన్ అనే డ్రగ్ ఎందులో ఉంటుంది?
1) కాఫీ
2) టీ
3) కోలా శీతల పానీయాలు
4) పైవన్నీ
Q . సిగరెట్‌లో ఉండే డ్రగ్ ఏది?
1) కెఫీన్
2) టేనిన్
3) నికోటిన్
4) వెనిలా
Q . సొరచేప కాలేయం నుంచి తీసే నూనె ద్వారా లభించే విటమిన్?
1) ఎ
2) బి
3) సి
4) ఇ
Q . ఆల్కహాల్ అధికంగా సేవించే వారిలో ఏ అవయవం పాడవుతుంది?
1) ఊపిరితిత్తులు 2) కాలేయం 3) కిడ్నీ 4) మూత్రనాళం
Q . నూనెల హైడ్రోజనీకరణం గురించి సరికాని వాక్యం ఏది?
1) నూనెల హైడ్రోజనీకరణంలో ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు
2) నూనెలను హైడ్రోజనీకరణం చేస్తే కొవ్వులు లభిస్తాయి
3) ఈ ప్రక్రియ వల్ల రుచి, వాసన పెరు గుతాయి
4) నూనెల హైడ్రోజనీకరణం వల్ల వచ్చే కొ వ్వులు తక్కువ కాలం నిల్వ ఉంటాయి
Q . కఠిన జలంలోనూ డిటర్జెంటులు బాగా ఉపయోగపడటానికి కారణమేమిటి?
1) అవి నీటిలోని అయాన్లను తొలగిస్తాయి
2) అవి కఠినజల అయాన్లతో చర్య నొందవు
3) అవి కఠినజల అయాన్లతో చర్య నొందినప్పటికీ అవక్షేపించవు
4) అవి కఠినజల అయాన్లతో చర్యనొంది అవక్షేపిస్తాయి
Q . రక్తం త్వరగా గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్?
1) ఎ
2) బి
3) సి
4) కె
Q . ఏ విటమిన్ లోపం వల్ల మగవారిలో బీజాభివృద్ధి సరిగా లేకపోవడం, స్త్రీలలో త రచూ గర్భస్రావం లాంటివి కలుగుతాయి?
1) ఇ
2) బి
3) సి
4) డి
Q . సూర్యరశ్మి సమక్షంలో శరీరంలో తయా రయ్యే విటమిన్?
1) ఎ
2) బి
3) ఇ
4) డి
Q . కిందివాటిలో సరికాని జత ఏది?
1) కార్బోహైడ్రేటులు - శక్తి
2) ప్రోటీన్లు - పెరుగుదల
3) విటమిన్లు - వ్యాధి నిరోధకత
4) కొవ్వులు - పెరుగుదల
Q . మూత్రపిండాలు సరిగా పనిచేయనివారి మూత్రంలో ఎక్కువ పరిమాణంలో కని పించేది?
1) చక్కెర
2) క్రియాటినిన్
3) ప్రోటీన్
4) కొవ్వు
Q . పండ్లలో చక్కెర ఏ రూపంలో ఉంటుంది?
1) సుక్రోస్
2) గ్లూకోజ్
3) ఫ్రక్టోజ్
4) లాక్టోస్
Q . ముతక బియ్యం (పాలీష్ చేయని బియ్యం) ఉపయోగించి చేసే ఇడ్లీలో పుష్కలంగా లభించే విటమిన్ ఏది?
1) అ
2) ఆ12
3) ఇ
4) ఉ
Q . డయాబెటీస్ వ్యాధిగ్రస్థుల మూత్రంలో ఎక్కువ పరిమాణంలో కనిపించే షుగర్ ఏది?
1) సుక్రోజ్
2) ఫ్రక్టోజ్
3) గ్లూకోజ్
4) లాక్టోజ్
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment