గాంధీజీని మొట్ట మొదటిసారిగా ''మహాత్మా'' అని సంబోధించినది ఎవరు? ప్లాస్టిక్‌ కరెన్సీని తొలుత అమలులోకి తెచ్చిన దేశం ఏది? - జనరల్ నాలెడ్జ్ బిట్స్







Q  . కాయలను పండ్లుగా మార్చే ''కాల్షియం కార్భైడ్‌''ను నిషేధించిన తాజా రాష్ట్రం ఏది?
- ఆంధ్రప్రదేశ్‌

Q   . సీ.బీ.ఐ వ్యవస్థాపక దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తున్నారు?
- ఏప్రిల్‌ 1

Q   . మార్చి 19, 2012న ముంబాయిలో ఆవిష్కరించబడిన ''రిలయన్స్‌ దృష్టి అనునది దేశంలోని తొలి...?
- బ్రెయిలీ వార్తా పత్రిక

Q   . రీశాట్‌ -1, 8 పరిజ్ఞానం ఉపయోగపడు రంగం ఏది?
- విపత్తుల నిర్వహణ

Q   . ''జాయిస్‌ బందా'' ఏ దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలు?
- మలావి

Q   . ''గేట్స్‌- ఇన్నోవేషన్‌'' అవార్డుకు ఎంపికైన మొట్ట మొదటి వ్యక్తి ఎవరు?
- నితీష్‌కుమార్‌

Q   . కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది?
- ఆదిలాబాద్‌

Q   . మంత్రాలయ ఏ రాష్ట్ర సచి వాలయం?
- మహారాష్ట్ర

Q   . 2016 ఒలింపిక్స్‌ను నిర్వహించ నున్న నగరం ఏది?
- రియోడీజనీరో

Q   . టైమ్‌ ఆసియా ఎడిషన్‌ ఏ ప్రాంతం నుండి వెలువడుతుంది?
- హాంగ్‌కాంగ్‌

Q   . ''బియాండ్‌ ద లైన్స్‌'' పుస్తక రచయిత ఎవరు?
- కులదీప్‌ నయ్యర్‌

Q   . ప్లాస్టిక్‌ కరెన్సీని తొలుత అమలులోకి తెచ్చిన దేశం ఏది?
- ఆస్ట్రేలియా

Q   . ''గంగదేవ పల్లి'' గ్రామ చరిత్ర పాఠ్యాంశంగా ఏ తరగతిలో ప్రవేశ పె ట్టారు?
- 6వ తరగతి

Q   . బుచ్చిబాబు ట్రోఫీ ఏ క్రీడకు సంబ ంధించినది?
- క్రికెట్‌

Q   . గాంధీజీని మొట్ట మొదటిసారిగా ''మహాత్మా'' అని సంబోధించినది ఎవరు?
- ఠాగూర్‌

Q   . ''సేవ్‌ ద గర్ల్‌ చైల్డ్‌'' అని 2013 సంవత్సరాన్ని ప్రకటించిన రాష్ట్రం ఏది?
- జమ్ము అండ్‌ కాశ్మీర్‌

Q   . ''ప్రకృతిని రక్షించు, అది నిన్ను రక్షిస్తుంది'' ఇది ఏ సదస్సు యొక్క నినాదం?
- 11వ జీవ వైవిధ్య సదస్సు 




0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment