ఓ మొక్క వేరొక మొక్కపై పెరుగుతూ స్వతంత్ర జీవనం జరిపే స్థితిని ఏమంటారు? వెల్డింగ్‌లో ఉపయోగించే వాయువు? - జనరల్ నాలెడ్జ్ బిట్స్





 విద్యుత్‌ ఉష్ణఫలితంపై ఆధారపడి పనిచేసేది?
ఇస్త్రీపెట్టె

 విద్యుత్‌ బల్బులో ఫిలమెంటును ఈ లోహంతో తయారుచేస్తారు?
టంగ్‌స్టన్‌

 ఆక్సిజన్‌కు పేరుపెట్టిన శాస్త్రవేత్త?
లెవోయిజర్‌

. పదార్ధాలను వేడిచేసినప్పుడు ఘనరూపంలో నుంచి నేరుగా వాయు రూపంలోకి మారే ప్రక్రియ?
 ఉత్పతనం

 ప్రస్తుతం కనుగొన్న మూలకాల సంఖ్య?
118

 మూలకాలను మొట్టమొదట వర్గీకరించినది?
డాబర్‌నీర్‌

 నాఫ్తలీన్‌ దేనిలో కరుగుతుంది?
కిరోసిన్‌ 

 వెల్డింగ్‌లో ఉపయోగించే వాయువు?
ఎసిటలీన్‌

ఘన కార్బన్‌డైయాక్సైడ్‌ను ఏమంటారు?
పొడిమంచు

 కార్బన్‌ ముఖ్య స్పటిక రూపాంతరాలు?
వజ్రం, గ్రాఫైట్‌

 మన దేశానికి చెందిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త
 ఎం.ఎస్‌. స్వామినాధన్‌

మానవుడి ఎర్రరక్తకణాల్లో ఉండి మలేరియాను కలుగజేసేది?
ఫ్లాస్మోడియం

 శైవలాలు, శిలీంధ్రాలను వర్ధనం చేయడానికి యానకంగా వాడేది?
అగార్‌ అగార్‌ అనే శైవలం

 అజీర్తి వ్యాధికి ఉపయోగించే మొక్క?
 పుదీనా

 పాలలోని ప్రోటీన్‌?
కేసిన్‌

తడిగా ఉన్న బ్రెడ్‌మీద పెరిగే మొక్కలు?
బ్రెడ్‌మోల్డ్‌

 ఎడారి మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ ఏ భాగం జరుపుతుంది?
కాండం

 శిలీంధ్రాలలో అలైంగిక ఉత్పత్తి వేటిద్వారా జరుగుతుంది?
సిద్ధబీజాలు

 ఫలదీకరణ అనంతరం అండాశయం దేనిగా మారుతుంది?
ఫలం

 కిణ్వణాన్ని ఎవరు కనుగొన్నారు?
 గేలూసాక్‌

 ప్రత్యేకంగా కణవిభజనను ప్రోత్సహించే హార్మోన్‌.
 సైటోకైనిన్‌

 ఓ మొక్క వేరొక మొక్కపై పెరుగుతూ స్వతంత్ర జీవనం జరిపే స్థితిని ఏమంటారు?
వృక్షోపజీవనం

ఆకురాల్చుటకు కారణమయ్యే హార్మోన్‌?
అబ్‌సైసిక్‌ ఆమ్లం

  ప్రపంచంలో అతి పురాతన చౌక నార?
ప్రత్తి

 పక్షులవల్ల ఏడాదికి ఎంత ధాన్యాన్ని నష్టపోతున్నాం?
0.9 శాతం

ఇంకా చదవండి :

నీటిలో మేకు మునుగుతుంది ఓడ తేలుతుంది ఎందుకు?
పిల్లి చీకట్లో ఎలా చూడగలదు?
మనిషి ముఖాన్ని చూసి అతని మనస్తత్వాన్ని అంచనా వేయవచ్చా ?
మనిషి ఎప్పుడు చనిపోయాడో లెక్కించే 'సూక్ష్మ' గడియారం!
నాట్యమాడే ఉపగ్రహాలు మీకు తెలుసా?
కంప్యూటర్‌ వైరస్‌ అంటే ఏమిటి?
ఎడారులు గురించి తెలుసుకుందాం ?
పీఠభూముల గురించి తెలుసుకుందాం ?
జలసంధులు గురించి తెలుసా ?
తప్పు జరిగింది ఎవరికి చెప్పుకోవాలి?
కడుపులో ఉండే శిశువుకు మన మాటలు అర్ధమౌతాయా?
నరదిష్టి అనేది నిజంగా ఉందా?
ఏ రోజున ఏ దేవుడికి అభిషేకం చేయాలి?
దేవాలయానికి వెళ్ళేటప్పుడు, దేవాలయంలో చేయకూడని పనులు ఏమిటి?
ఏడు వారాల నగలు అంటే ఏమిటి ?
పూజామందిరంలో ఎన్ని విగ్రహాలు ఉండాలి?

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment