1.ఈయూ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
బ్రస్సెల్స్
2.సార్‌క శాశ్వత సచివాలయం ఎక్కడ ఉంది?
ఖాట్మండు
3.2013 మార్చిలో 5వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరిగిన దేశం?
దక్షిణాఫ్రికా
4.జీ-20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం నవంబర్, 2012లో ఏ దేశంలో జరిగింది?
మెక్సికో
5.17వ సార్‌క దేశాల శిఖరాగ్ర సమావేశం జరిగిన దేశం?
మాల్దీవులు
6.ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కో-ఆపరేషన్ ఏర్పడిన సంవత్సరం?
1989
7.బ్రిక్ గ్రూప్ బ్రిక్స్‌గా ఏ సంవత్సరంలో మారింది?
2010
8.ఆగ్నేయాసియా దేశాల కూటమి ఆసియాన్ ఎప్పుడు ఏర్పడింది?
1967
9.ఆగ్నేయ ఆసియా దేశాల సంఘం (ఏషియన్)లో సభ్యదేశాల సంఖ్య?
పది
10.కమలేష్ శర్మ దేనికి సెక్రటరీ జనరల్?
కామన్‌వెల్త్.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment