బుల్లెట్‌ప్రూఫ్ స్క్రీన్‌లలో ఉపయోగించే గాజు ఏది? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌లో ఉండే లోహం ఏది? - జనరల్ నాలెడ్జ్ బిట్స్


 జనరల్ నాలెడ్జ్ బిట్స్ 
Q .   సమ్మేళనాల్లో ఎప్పుడూ ధనాత్మక ఆక్సీకరణ స్థితిని ప్రదర్శించని మూలకం ఏది?
జ:  ఫ్లోరిన్

Q .    ఏ పరిస్థితిలో రసాయన చర్య జరగదు?
జ:సాధారణ ఉప్పును గాలిలో ఉంచినప్పుడు

Q    . ఏ పదార్థాల్లో నీటిని శుద్ధి చేయడానికి తగిన పదార్థం/పదార్థాలు ఏది/ఏవి?
జ: జియొలైట్‌లు

Q   . రెండు మంచు దిమ్మలను కలిపి ఒత్తినప్పుడు ఒకే దిమ్మలా ఏర్పడటానికి కారణం-
జ: పీడనం పెరగడం వల్ల మంచు ద్రవీభవన స్థానం తగ్గడం

Q   .  ఏ రసాయనాన్ని ఫోమ్ అగ్నిమాపక సాధనాల్లో ఉపయోగిస్తారు?
జ: అల్యూమినియం సల్ఫేట్

Q   . టాల్క్‌లో ఉండేవి?
జ: మెగ్నీషియం, సిలికాన్, ఆక్సిజన్

Q   . సజాతీయ మిశ్రమానికి ఉదాహరణ-
జ: మిథనాల్, నీరు

Q   . కార్బన్, ఆక్సిజన్ నుంచి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్‌డైఆక్సైడ్ ఏర్పడే విధానాన్ని వివరించే నియమమేది?
జ: బహ్వానుపాత నియమం

Q   . ఏ లక్షణం వల్ల నీటిని మంచి ద్రావణిగా వ్యవహరిస్తున్నారు?
జ: అయనీకరణ సామర్థ్యం

Q   . నైట్రోలిమ్ రసాయన ఎరువులో ఉండేవి-
జ: కాల్షియం కార్బైడ్, నైట్రోజన్

Q   . బుల్లెట్‌ప్రూఫ్ స్క్రీన్‌లలో ఉపయోగించే గాజు ఏది?
జ: రెయిన్‌ఫోర్స్‌డ్ గాజు

Q   . సిమెంట్ సెట్టింగ్ చర్యను భంగపరచడానికి ఉపయోగించే పదార్థమేది?
జ: CaSO. 2 HO

Q   . పొటాషియం నైట్రేట్, పొడి బొగ్గు, సల్ఫర్ మిశ్రమాన్ని ఏమంటారు?
జ:  గన్ పౌడర్

Q   . రసాయన మార్పు కానిది-
జ: సముద్ర జలం నుంచి టేబుల్ సాల్ట్ స్ఫటీకీకరణం

Q   . అత్యధిక సాంద్రత  దేనికి  ఉంటుంది?
జ: నీరు

Q   . అత్యంత మృదువైన మూలకం ఏది?
జ:  సోడియం

Q   .  వజ్రం ఒక-
జ: మూలకం

Q   . శుద్ధమైన పంచదారలో ఉండని మూలకమేది?
జ: నైట్రోజన్

Q   . అగ్గిపుల్లల తయారీలో ఉపయోగించేది?
జ: ఎర్ర భాస్వరం

Q   . ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌లో ఉండే లోహం ఏది?
జ: కాల్షియం

Q   .అలోహాల్లో అథమ విద్యుద్వాహకం కానిది?
జ: సెలీనియం

Q   . ఏ గాజుకు ఉష్ణ నిరోధకం ఎక్కువ?
జ:  పైరెక్స్ గ్లాస్

Q   . సబ్బులంటే ఏమిటి?
జ: భారీ ఫాటీ ఆమ్లాల సోడియం లేదా పొటాషియం లవణాలు

Q   . లెదర్‌లోని ప్రధానమైన అనుఘటక పదార్థం-
జ:  కొల్లిజన్ 





0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment