Q . ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి? |
టంగుటూరి ప్రకాశం పంతులు |
Q . శ్రీబాగ్ ఒడంబడిక జరిగిన సంవత్సరం? |
1937 నవంబర్ 16 |
Q . ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనంగా ప్రసిద్ధిచెందిన ప్రాంతం ఏది? కోనసీమ |
Q . రాయలసీమలో అతి తక్కువ జనాభా ఉన్న జిల్లా? కడప |
Q . రాష్ట్రంలో సూర్యదేవాలయం ఎక్కడుంది? |
అరసవెల్లి (శ్రీకాకుళం) |
Q . ఆధార్‌కార్డ్ చిహ్నం రూపొందించినవారు? సుధాకరరావు పాండే |
Q . రచ్చబండ కార్యక్రమాన్ని ఏ జిల్లాలో ప్రారంభించారు? శ్రీకాకుళం |
Q . జాతీయ ఆహార భద్రత మిషన్ పరిధిలోకి వచ్చే పంటలు? వరి, గోధుమ, పప్పుధాన్యాలు |
Q . ఆంధ్రప్రదేశ్‌లో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా? చిత్తూరు |
Q . పాలకొండలు ఏ జిల్లాలో ఉన్నాయి? |
కడప , చిత్తూరు |
Q . రాష్ట్రంలోని మహిళలకు వడ్డీలేని రుణాలు అందించడానికి ప్రారంభించిన పథకం? |
స్త్రీనిధి |
Q . వ్యవసాయరంగానికి అధికంగా ప్రాధాన్యత ఇచ్చిన మొట్టమొదటి ప్రణాళిక |
2వ పంచవర్ష ప్రణాళిక |
Q . డి.పి.ఏ.పీ అంటే? |
కరువుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళిక |
Q . ప్రపంచ తేయాకు ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఆక్రమించిన దేశం? భారతదేశం |
Q . ఏ నేలకు తక్కువ రసాయన ఎరువు అవసరం? ఒండ్రునేలలు |
Q . ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అకాడమీ ఎక్కడ ఉంది? |
హైదరాబాద్‌లోని దూలపల్లి |
Q . రక్తచందనం చెట్లు ఏ జిల్లాలో ఉన్నాయి? |
చిత్తూరు, కడప |
Q . రాష్ట్రంలో పెద్ద అదవులు? నల్లమల అడవులు |
Q . కృష్ణా-గోదావరి బేసిన్‌లో సహజవాయువు వెలికితీస్తున్న సంస్థ? రిలయన్స్ ఇండిస్టీస్ |
Q . ఎక్స్‌రేలు, సెల్యులర్ ఫోన్ల నుంచి ఏం విడుదల అవుతుంది? రేడియేషన్ |
Q . భూమి ఉపరితలంపై మొక్కలు పెరిగేందుకు ఉపయోగపడే మెత్తటి మట్టి? మృత్తిక |
Q . నల్ల బంగారం అని దేనిని అంటారు? బొగ్గు |
Q . గరీబీహఠావో అనే నినాదాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఇందిరాగాంధీ |
Q . త్రాగునీటిలో ఉండాల్సిన ఫ్లోరిన్ పరిమాణము? 1.5 పి.పి.ఎమ్. |
Q . జిల్లాస్థాయిలో అత్యున్నత క్రిమినల్ కోర్టు? |
జిల్లా
సెషన్స్ కోర్టు |
రక్తచందనం చెట్లు ఏ జిల్లాలో ఉన్నాయి? వి.ఆర్.వో., వి.ఆర్.ఏ. పరీక్షల ప్రత్యేకం
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment