సముద్రయాన దూరాలను కొలవడానికి ఏ ప్రమాణాన్ని ఉపయోగిస్తారు? |
- నాటికల్ మైల్ |
క్రుళ్ళిన కోడిగుడ్ల వాసనను కలిగి ఉండే వాయువు ఏది? |
- హైడ్రోజన్ సల్ఫైడ్ |
భారతదేశంలోని మొదటి న్యూట్రాన్ రియాక్టర్ ఏది? |
- కామిని |
భారతదేశం 1998 సంవత్సరం మే 11, 13 తేదీలలో జరిపిన అణు పరీక్షలకు పెట్టిన పేరు ఏమిటి? |
- శక్తి (బుద్ధుడు మళ్ళీ నవ్వాడు) |
నక్షత్రాల పుట్టుక, నిర్మాణంపై పరిశోధనలు చేసి నోబెల్ బహుమతి అందుకున్న భారత దేశానికి చెందిన శాస్త్రవేత్త? |
-సుబ్రమ్మణ్య చంద్రశేఖర్ |
లోహాలపై కాంతి పడినప్పుడు విడుదలయ్యే ఎలక్ట్రాన్లను ఏమని పిలుస్తారు? |
- ఫొటో ఎలక్ట్రాన్లు |
శీతల ప్రదేశాల్లో ధర్మామీటర్‌ను ఉపయోగించే సమయంలో పాదరసం బదులుగా దానిలో ఏమి వాడతారు? |
- ఆల్కహాల్ |
అయస్కాంతానికి అయస్కాంత తత్వం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? |
- దాని ధ్రువాల వద్ద (కొనల వద్ద) |
సెంటిగ్రేడ్, ఫారన్ హీట్ ఉష్ణ మాపకాలు ఒకే రీడింగ్‌ను ఏ ఉష్ణోగ్రత వద్ద చూపుతాయి? |
-400 సి. |
బెల్ మెటల్ ఏ ఏ లోహాల మిశ్రమం? |
- 80శాతం రాగి, 20 శాతం తగరంల మిశ్రమం |
నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద గరిష్ఠ సాంద్రతను కలిగి ఉంటుంది? |
-40 సి |
పొగమంచు, మంచులో కూడా చూసేందుకు వీలుగా ఉండే దీపాలను ఏమంటారు? |
- నియాన్ దీపాలు |
కంటిఅద్దాల తయారీలో ఉపయోగించే గ్లాస్ ఏది? |
-ఫ్లింట్ గ్లాస్ |
ప్రాథమిక హక్కులను రద్దు చేయు అధికారం ఎవరికి ఉంది? |
- రాష్ట్రపతికి |
ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? - రాష్ట్రపతి |
క్లోనింగ్ ప్రక్రియలో 'డాలీ' సృష్టికర్త ఎవరు? |
-ఇయాన్ విల్మట్ |
దేశబంధు అని ఎవరిని పిలుస్తారు? |
- చిత్తరంజన్‌దాస్ |
11వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు ఎవరు? - ఎ.ఎం. ఖుస్రో |
భారతదేశ తూర్పు తీరపై మైదానాన్ని ఏ పేరుతో పిలుస్తారు? |
- కళింగతీరం |
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని ఎవరు స్థాపించారు? |
- ఎ.ఒ. హ్యూమ్ |
భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలకు ఏ శక్తి ఉంటుంది? |
- స్థితిజశక్తి, గతిజశక్తి |
అంతరిక్ష యాత్రీకులకు ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది? |
- నలుపు |
లిక్విడ్ క్రిస్టల్ టెక్నాలజీని ఎక్కువగా వాడుతున్న ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవి? - వాచ్‌లు, కాలిక్యులేటర్లు, కంప్యూటర్లు |
పట్టకం ద్వారా కాంతి ప్రయాణించినప్పుడు ఎన్ని సార్లు వక్రీభవనం చెందుతుంది? |
- రెండుసార్లు |
బార్ కోడ్‌లను చదివేందుకు ఉపయోగపడే కాంతి కిరణాలను ఏమంటారు? |
- లేజర్ కిరణాలని |
తెలుగులో ధారాళంగా మాట్లాడగలిగిన ఆంగ్లేయ కలెక్టర్ ఎవరు ? - థామస్ మన్రో |
భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నరు ఎవరు? |
- సరోజినీ నాయుడు |
భరత ఖండంబు చక్కని పాడియావు- అనే సుప్రసిద్ధ గేయాన్ని రచించినది ఎవరు? |
- చిలకమర్తి లక్ష్మీనరసింహం. |
మా కొద్దీ తెల్లదొరతనం.. గేయరచయిత? |
- గరిమెళ్ళ సత్యనారాయణ |
ప్రప్రథమంగా అంతరిక్ష యానం చేసిన భారతీయుడు? |
- రాకేష్ శర్మ |
చంద్రునిపై కాలు పెట్టిన ప్రథమ వ్యోమగామి? |
- నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ |
మనదేశంలో రాకెట్ లాంచింగ్ స్టేషన్ల స్థాపనకు తోడ్పడిన దేశం? - రష్యా |
Home / Unlabelled / " బుద్దుడు మళ్ళీ నవ్వాడు " అనే పేరుతొ భారత్ అణు పరీక్షలను ఎప్పుడు జరిపింది ? తెలుగులో మాట్లాడగలిగిన ఏకైక ఆంగ్లేయ కలెక్టర్ ఎవరు? - జనరల్ నాలెడ్జ్ బిట్స్
" బుద్దుడు మళ్ళీ నవ్వాడు " అనే పేరుతొ భారత్ అణు పరీక్షలను ఎప్పుడు జరిపింది ? తెలుగులో మాట్లాడగలిగిన ఏకైక ఆంగ్లేయ కలెక్టర్ ఎవరు? - జనరల్ నాలెడ్జ్ బిట్స్
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment