రక్తం గడ్డ కట్టడానికి అవసరమయ్యే విటమిన్‌ ? చెరకులోని చెక్కరను ఏమంటారు ? - సైన్సు బిట్స్




విటమిన్ల కోసం చిత్ర ఫలితం


Q  . మలేరియా పరాన్న జీవిలో స్పోరోజైట్లు వేటి నుంచి ఏర్పడతాయి ? 
- సంయుక్త బీజము

Q  . రుబెల్లా వ్యాధిని మొదటిసారిగా వర్ణించినవారు ?
 -అబు బకర్‌

Q  . మెదడు వాపు వ్యాధి కలిగించేది ?
- ఆర్బోవైరస్‌

Q  . బోద వ్యాధిని కలిగించేది ? 
- పుకరేరియా మలరు

Q  .బోద వ్యాధి చికిత్సకు ఉపయోగించే మంద ?
 - డై ఇథైల్‌ కార్బమజైన్‌

Q  . ప్రథమ చికిత్సకు ఆద్యుడు ? 
- ఇస్‌మార్క్‌

Q  . ప్రథమ చికిత్స లక్ష్యం ?
 - బాధ, విపత్తు నుంచి ఉపశమనం కలిగించడం

Q  . ఏ రకమైన ఎముక విరుపుల్లో ఎముక పలుచోట్ల విరుగుతుంది ? 
- విఖండిత విరుపు

Q  . పాంటోథినిక్‌ ఆమ్ల లోపం వల్ల మంటపుట్టే భాగం ?
 - కాళ్లు

Q  .విటమిన్ల అవగాహన ఏ శతాబ్దంలో ప్రారంభమైంది ?
 - 18వ శతాబ్దంలో

Q  .పెరుగుదలకు సంబంధించిన ఒక పదార్థం దేనిలో ఉందని సర్‌ హెచ్‌జీ హాప్‌కిన్స్‌ కనుగొన్నాడు ?
 - పాలు

Q  .నూక్లిక్‌ ఆమ్లాల సంశ్లేషణానికి అవసరమయ్యే విటమిన్‌ ?
 - ఫోలిక్‌ ఆమ్లం

Q  .వేడి వల్ల అతి త్వరగా నశించే విటమిన్‌ ?
 -సి విటమిన్‌

Q  .రక్తం గడ్డ కట్టడానికి అవసరమయ్యే విటమిన్‌ ? 
- కె విటమిన్‌

Q  . విటమిన్లకు మరోపేరు ?
 - సూక్ష్మపోషకాలు

Q  . క్షయ, గవదబిళ్లలు, కోరింత దగ్గు వ్యాధుల్లో సంక్రమణ జరిగే పద్ధతి ? 
- లాలాజల తుంపర

Q  .వాహకము ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ? 
- ప్లేగు, మలేరియా

Q  . వ్యాధి కారక జీవి పొదిగే కాలాన్ని వినియోగించుకునే పద్ధతి ? 
- విభజన చెందడం, సంఖ్యను అభివృద్ధి చేసుకోవడం

Q  . శక్తికి, పెరుగుదలకు, శరీర నిర్మాణానికి అవసరమయ్యే రసాయన పదార్థాలను ఏమంటారు ?
 - పోషకాలు

Q  . పాలలోని చెక్కరను ఏమంటారు ? 
- లాక్టోస్‌

Q  .చెరకులోని చెక్కరను ఏమంటారు ?
 - సుక్రోస్‌

Q  . జంతువులలోని స్టార్చ్‌ని ఏమంటారు ?
 - గ్లైకోజన్‌

Q  .కాలేయంలో నిల్వ ఉండే హైడ్రేట్లను ఏమంటారు ? 
- గ్లైకోజన్‌

Q  .ఐరన్‌ లోపం వల్ల ఏమి కలుగుతుంది ? 
- రక్తహీనత (అనీమియా)

Q  .ఒక గ్రాము గ్లూకోసజ్‌ విడుదల చేసే శక్తి ? 
- 4కిలో కేలరీలు





0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment