బంగ్లాదేశ్ తరఫున టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మన్ ఎవరు? రంగస్వామి కప్ ఏ క్రీడకు సంబంధించింది? - క్రీడలకు సంబంధించిన బిట్స్




sports కోసం చిత్ర ఫలితం

    ఫిబ్రవరి 2014లో వింటర్ ఒలింపిక్స్‌ను ఎక్కడ నిర్వహించారు?
       రష్యాలోని సోచి నగరంలో

    2013 సంవత్సరానికి డాక్టర్ వై. నాయుడమ్మ అవార్డుకు ఎంపికైన శాస్త్రవేత్త పేరు?
       జయంత్ విష్ణు నార్లికర్

     ఫిబ్రవరి 26, 2014న ముంబై తీరంలో ప్రమాదానికి గురైన భారత నావికాదళానికి చెందిన జలాంతర్గామి పేరు?
       ఐఎన్‌ఎస్ సింధురత్న

    నావికాదళంలోని యుద్ధనౌకలు ఇటీవలి కాలంలో ప్రమాదాలకు గురవడంపై నైతిక బాధ్యత వహిస్తూ ఫిబ్రవరి           26, 2014న రాజీనామా చేసిన నావికాదళాధిపతి ఎవరు?
       అడ్మిరల్ దేవేంద్ర కుమార్ జోషి

    జూలై 2013లో వింబుల్డన్ మహిళల టెన్నిస్ సింగిల్స్ టైటిల్‌ను తొలిసారిగా ఎవరు సాధించారు?
       ఫ్రాన్‌‌సకు చెందిన మరియన్ బర్తోలి

    ఆదిత్య మెహతా ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి?
       స్నూకర్

     బాలలను ఏ వ్యాధి నుంచి రక్షించడానికి అక్టోబరు 2013లో జెన్‌వాక్ టీకాను అభివృద్ధి చేశారు?
       జపనీస్ ఎన్‌సెఫాలిటీస్ వ్యాధి

    ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకెళ్లే ప్రగతి క్షిపణి అవధి ఎంత?
       60-170 కి.మీ.

   ఆసియా యూత్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను అక్టోబరు 2013లో ఇండోనేషియాలో నిర్వహించారు. ఈ                    టోర్నీలో అండర్-15 బాలుర సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు?
       సిరిల్ వర్మ

  డబ్లిన్ ఏ దేశానికి రాజధాని?
       ఐర్లాండ్

    శ్రీలంక ప్రధాన న్యాయమూర్తిగా జనవరి 2013లో నియమితులైనవారు?
       మోహన్ పెరిస్

   అమెరికా రక్షణ కార్యదర్శి ఎవరు?
       చక్ హేగెల్

   ‘బ్లేడ్ రన్నర్’ అని ఎవరిని పిలుస్తారు?
       దక్షిణాఫ్రికాకు చెందిన అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్‌ను

    ఫిబ్రవరి 2013లో దక్షిణ కొరియా తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
       పార్‌‌క గేన్ హై

    రౌల్ కాస్ట్రో ఏ దేశానికి అధ్యక్షునిగా రెండోసారి ఫిబ్రవరి 2013లో ఎన్నికయ్యారు?
       క్యూబా

   ముంబై 26/11 దాడుల కేసులో ఎవరికి అమెరికాలోని షికాగో న్యాయస్థానం 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది?
       పాకిస్థానీ-అమెరికన్ డేవిడ్ కోల్‌మన్ హెడ్లీకి

  ఫిబ్రవరి 2013లో ముంబైలో జరిగిన మహిళల ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్లో గెలుపొంది, ఆస్ట్రేలియా ఆరోసారి                  విశ్వవిజేతగానిలిచింది. ఫైనల్‌లో ఆ జట్టు ఏ దేశాన్ని ఓడించింది?
       వెస్టిండీస్

   ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) 2013 సంవత్సరానికి 
         రూపొందించిన మానవాభివృద్ధి సూచీలో భారత్‌కు దక్కిన స్థానం?
       136

   మయన్మార్‌లో ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరు?
       ఆంగ్‌సాన్ సూకీ (నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ నాయకురాలు)

  పాకిస్థాన్ పార్లమెంట్ దిగువ సభ పేరు?
       నేషనల్ అసెంబ్లీ

    2013 సంవత్సరానికి ఫోర్‌‌బ్స ప్రపంచ ఐశ్వర్యవంతుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన
         ‘కార్లోస్ స్లిమ్ హేలూ’ ఏ దేశానికి చెందిన వ్యాపారవేత్త?
       మెక్సికో

   వాషింగ్‌టన్‌లోని శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్ లో సభ్యత్వం పొందిన శాస్త్రవేత్త?
       యు.ఆర్.రావు

    2013 ఏబెల్ ప్రైజ్ ఎవరికి ప్రదానం చేశారు?
       బెల్జియం కు చెందిన పియరీ డెలిగ్నే

    ఏబెల్ ప్రైజ్‌ను దేనికి ఇస్తారు?
       గణిత శాస్త్రంలో కృషికి

    సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది?
       క్రికెట్

    బంగ్లాదేశ్ తరఫున టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మన్ ఎవరు?
       ముష్పికర్ రహీం

   జాన్ బెట్స్ క్లార్‌‌క మెడల్‌ను ఏప్రిల్ 2013 లో గెలుచుకున్న భారత సంతతికి చెందిన 
         అమెరికా ఆర్థిక వేత్త ఎవరు?
       రాజ్ చెట్టి

    ఏప్రిల్ 2013లో బంగ్లాదేశ్ పార్లమెంట్‌కు స్పీకర్‌గా ఎన్నికైన తొలి మహిళ?
       షిరీన్ షర్మీన్ చౌదరి

    మే 2013లో మలేషియన్ గ్రాండ్ ప్రిక్స్ బ్యాడ్మింటన్ టోర్నీని గెలుచుకున్నవారు?
       పి.వి.సింధు

    ఇటీవల రిటైర్‌మెంట్ ప్రకటించిన సర్ అలెక్స్ ఫెర్గూసన్ ఏ  ఫుట్‌బాల్ క్లబ్‌కు మేనేజర్‌గా వ్యవహరించాడు?
       మాంచెస్టర్ యునెటైడ్

   రంగస్వామి కప్ ఏ క్రీడకు సంబంధించింది?
       హాకీ





0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment