G.M.T అంటే ఏమిటి ? భారత భౌగోళిక స్వరూపము - బిట్స్



1. ఒక ప్రదేశాన్ని కచ్చితంగా సూచించడానికి ఏ రేఖలను ఉపయోగిస్తారు.?
 అక్షాంశ, రేఖాంశ

2. ఐ.ఎస్.టి. అంటే ఏమిటి ?
 ఇండియన్ స్టాండర్డ్ టైమ్

3. జి.ఎమ్.టి. అంటే ఏమిటి ? 
 గ్రీనిచ్ మీన్ టైమ్        

4. ఎన్ని సంవత్సరాల కిందట గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయింది.?
20 కోట్ల   

5. ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తర అంచులు పగిలిపోవడం వల్ల ఏమి  ఏర్పడింది.?
లోయ

6.ఏ  నదులు తెచ్చిన ఒండ్రుమేట వేయడం వల్ల ఉత్తర సమతల మైదాన ప్రాంతాలు ఏర్పడ్డాయి.?
హిమాలయ, ద్వీపకల్ప      

7. హిమాలయాల్లో ఉత్తరాన ఉన్న పర్వతశ్రేణి ఏది?
హిమాద్రి  

8. హిమాద్రికి మరోపేరు ఏమిటి ?
ఉన్నత హిమాలయాలు

9. హిమాద్రి శ్రేణికి, శివాలిక్ శ్రేణికి మధ్యలో ఉండే శ్రేణి ఏమిటి ?
 నిమ్న హిమాలయ శ్రేణి      


భారత భౌగోళిక స్వరూపము కోసం చిత్ర ఫలితం
10. శివాలిక్ శ్రేణిలోని పర్వతాలను జమ్ముప్రాంతంలో , అరుణాచల్ ప్రదేశ్‌లో ఏమని  పిలుస్తారు.?
 జమ్ము కొండలు, మిష్మి కొండలు  

11. భారతదేశానికి తూర్పు సరిహద్దుగా ఉన్న హిమాలయాలను ఏమని అంటారు.?
పూర్వాంచల్

12. ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా ఎన్ని రకాలుగా  విభజిస్తారు.?
మాళ్వాపీఠభూమి, దక్కన్ పీఠభూమి       

13. తూర్పుకనుమల కంటే, పడమటి కనుమల ఎత్తు ఎంత ?
 ఎక్కువ   

14. ఊటీ అని పిలిచే ఉదక మండలం ఏ  పర్వతాల్లో ఉంది.?
నీలగిరి

15. ఏ  రాష్ట్రంలో అధిక భాగం థార్ ఏడారి విస్తరించి ఉంది.?
 రాజస్థాన్                   

16. దేశంలో అత్యంత పొడవైన కాలువ ఏది?
ఇందిరాగాంధీ కాలువ (650 కి.మీ.)   

17. కోస్తా ప్రాంతంలో ఏ  వనరులు సమృద్ధిగా ఉన్నాయి.?
 చేపల 

18. నికోబార్ దీవుల్లోని ఇందిరా పాయింట్ ప్రాంతం ఏ  సంవత్సరంలో సునామీ ముంపునకు గురైంది.?
2004          

19. లక్షద్వీప దీవులు ఎక్కడ  నుంచి ఏర్పడ్డాయి.?
ప్రవాళభిత్తికల (కోరల్)      

20. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత ? 
సుమారు 970 కి.మీ.

21. బంగ్లాదేశ్‌లో భారతదేశ సరిహద్దు పొడవు  ఎంత ?
సుమారు 2500 కి.మీ.

22. హిమాలయాలకు తూర్పువైపున ఉన్న సరిహద్దు లోయ ఏది ?
బ్రహ్మపుత్రలోయ

23. మాల్వా, దక్కన్ పీఠభూములను వేరు చేసేది ఏది ?
 నర్మదానది        

24. 'మాక్‌డోక్ డింపెప్' లోయ  ఎక్కడ  ఉంది.?
 మేఘాలయ

25. థార్ ఎడారిలో ఎన్నో హెక్టార్ల భూమి సాగులో రావడానికి కారణమైన కాలువ ఏది ? 
 ఇందిరాగాంధీ కాలువ.



0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment