టర్కీ
టర్కీ అసలు పేరు రిపబ్లిక్ ఆఫ్ టర్కీ (జమ్ హూరియత్-ఎ-తుర్కీ) . ఇది ఒక యూరేషియా దేశం. అనగా ఇటు ఆసియా లోనూ అటు ఐరోపా లోనూ విస్తరించియున్నది. |
టర్కీ కు 8 పొరుగుదేశాల సరిహద్దులు గలవు. ఈశాన్యంలో బల్గేరియా, పశ్చిమాన గ్రీసు, వాయువ్యంలో జార్జియా, తూర్పున ఆర్మీనియా, అజర్‌బైజాన్, మరియు ఇరాన్, ఆగ్నేయంలో ఇరాక్ మరియు సిరియా లు గలవు. దక్షిణాన మధ్యధరా సముద్రము మరియు సైప్రస్, ఏగియన్ సముద్రము మరియు ద్వీపసమూహములు పశ్చిమాన మరియు ఉత్తరాన నల్ల సముద్రము గలవు. |
టర్కీ ప్రజాస్వామిక, సెక్యులర్, యూనిటరి, రాజ్యాంగ గణతంత్రం రాజ్యం . |
దీని రాజకీయ విధానము 1923 లో ముస్తఫా కమాల్ పాషా అతాతుర్క్ ఆధ్వర్యంలో స్థాపించబడినది. |
టర్కీ పూర్తీ పేరు : తుర్కీయె జమ్ హూరియా (రిపబ్లిక్ ఆఫ్ టర్కీ) |
టర్కీ నినాదం : యుర్తా సుల్హ్, సిహందా సుల్హ్ (ఇంటిలో శాంతి, ప్రపంచంలో శాంతి) |
టర్కీ జాతీయగీతం : ఇస్తిక్‌లాల్ మార్‌సి |
టర్కీ రాజధాని : అంకారా |
టర్కీ అధికార భాషలు : టర్కిష్ |
టర్కీ ప్రభుత్వం : పార్లమెంటరీ రిపబ్లిక్ |
టర్కీ
అధ్యక్షుడు : అబ్దుల్లా గుల్ |
టర్కీ పార్లమెంటు స్పీకరు : కోక్సాల్ టోప్టాన్ |
టర్కీ ప్రధాన మంత్రి : తయ్యబ్ యర్దోగాన్ |
టర్కీ స్వాతంత్రోద్యమం : మే 19 1919 |
టర్కీ పార్లమెంటు స్థాపన : ఏప్రిల్ 23 1920 |
టర్కీ విస్తీర్ణం : - మొత్తం 783,562 కి.మీ² |
టర్కీ జనాభా : 71,158,647 |
టర్కీ జీడీపీ : $410.823 బిలియన్ |
టర్కీ
కరెన్సీ : నవీన టర్కిష్ లిరా (TRY) |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment