సంవత్సరంలో 366 రోజులు ఉంటే ఆ సంవత్సరాన్ని ఏమని పిలుస్తారు? - బిట్స్




1. ఉత్తర, దక్షిణ ద్రువాలను కలుపుతూ భూ నాభి ద్వారా గీసిన ఉహారేఖను ఏమంటారు ?
1. ధ్రువం 
2. అక్షం 
3. మధ్య రేఖ 
4. పైవన్నీ

2. భూభ్రమణం వల్ల సంభవించే ప్రధాన ఫలితం ?
1. పగులు, రాత్రి ఏర్పడటం 
2. చీకటీ, వెలుతురు
3. ఉదయం, అస్తమయం 
4. ఇవేవీ కాదు

3. భూమి ఒకసారి తనచుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం ?
1. 23 గంటల 56 నిమిషాల 4.09 సెకన్లు
2. 24 గంటల 56 నిమిషాల 4.09 సెకన్లు
3. 22 గంటల 56 నిమిషాల 4.09 సెకన్లు
4. 23 గంటల 59 నిమిషాల 4.09 సెకన్లు

4. పవనాల మార్గాలు, సముద్ర ప్రవాహాల మార్గాల్లో మార్పులు సంభవించడానికి ప్రధాన కారణం ?
1. భూభ్రమణం 
2. సునామీ 
3. పరిభ్రమణం 
4. పైవేవీ కాదు

5. భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమంటారు ?
1. భూ భ్రమణం 
2. భూ పరిభ్రమణం 
3. రివాల్వేషణ్‌ 
4. పైవేవీ కాదు

6. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని ఏమంటారు ?
1. కక్ష్య 
2. కక్ష 
3. భూ భ్రమణ రేఖ 
4. పైవన్నీ

7. భూమి కక్ష్య ఏ ఆకారంలో ఉంటుంది ?
1. బంతి ఆకారం 
2. చతురస్రాకారం 
3. చక్రం ఆకారం 
4. దీర్ఘ వృత్తాకారం

8. భూమి కక్ష్య పొడవు ఎంత ?
1. 835 మి.కి.మీ 
2. 935 మి.కి.మీ
3. 936 మి.కి.మీ 
4. 965 మి.కి.మీ

9. భూ పరిభ్రమణానికి పట్టే సమయం ?
1. 24 గంటలు 
2. 365 1/4 రోజులు
3. ఏడాదిన్నర్ర 
4. 366 రోజులు

10. సాధారణ సంవత్సరంలో 365 రోజులు పోనూ మిగిలిన 1/4 (6గంటలు) రోజును ఏ విధంగా లెక్కిస్తారు ?
1. నాలుగేళ్లకు ఒకసారి ఒక రోజును ఎక్కువగా లెక్కిస్తారు
2. రెండేళ్లకోసారి ఒక రోజుగా లెక్కిస్తారు
3. మూడేళ్లకోసారి ఒక రోజుగా లెక్కిస్తారు 
4. పైవన్నీ


366 days in a year కోసం చిత్ర ఫలితం
11. 366 రోజులు ఉండే సంవత్సరాన్ని ఏమంటారు ?
1. లీవు సంవత్సరం 
2. లీపు సంవత్సరం
3. లీఫ్‌ సంవత్సరం 
4. ఏదీ కాదు

12. లీపు సంవత్సరంలో ఏ నెలలో రోజుల సంఖ్య పెరుగుతుంది ?
1. జనవరి 
2. ఫిబ్రవరి 
3. మార్చి 
4. డిసెంబర్‌

13.భూ పరిభ్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు ?
1. పగలు, రాత్రివేళ్లలో.. తేడాలు, రుతువులు ఏర్పడటం 
2. కాలాల్లో మార్పు రావడం 
3. రోజులు మారడం
4. భూమి చల్లబడటం

14.భూమికి, సూర్యునికి అత్యధికదూరం 52 మి.కి.మీ. ఉండే స్థితి, తేదీ?
1. సుయెస్‌, మార్చి 13 
2. అవహేళి, జులై 9
3. అవహేళి, జులై 4 
4. సుయెస్‌, ఏప్రిల్‌ 3

15.భూమికి, సూర్యునికి అత్యల్పదూరం(147 మి.కి.మీ) ఉండే స్థితి, తేదీ?
1. పరిహేళి, జనవరి 3 
2. అవహేళి, జనవరి 3
3. అవహేళి, మార్చి 3 
4. పరిహేళి, మార్చి 3

16. భూమధ్య రేఖపై సూర్య కిరణాలు లంబంగా ఎప్పుడు పడతాయి ?
1. మార్చి 21, సెంప్టెంబరు 23 
2. మార్చి 22, సెంప్టెంబరు 22
3. మార్చి 31, సెంప్టెంబరు 23 
4. మార్చి 25, సెంప్టెంబరు 24

17. విషవత్తులు అంటే (ప్రపంచమంతా పగలు, రాత్రి సమానంగా ఉండే రోజులు) ?
1. మార్చి 22, సెప్టెంబరు 23 
2. మార్చి 21, సెప్టెంబరు 23
3. మార్చి 31, సెంప్టెంబరు 23 
4. మార్చి 25, సెంప్టెంబరు 24

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment