సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ? - బిట్స్



difference between earth and sun కోసం చిత్ర ఫలితం


1.కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ఏవిధంగా పిలుస్తారు ?
1. పాలవెల్లి/ఆకాశగంగ/పాలపుంత 

2. నక్షత్ర మండలం
3. నక్షత్ర కూటమి 

4. పైవన్నీ


2. భూమికి అతి దగ్గరలో ఉన్న నక్షత్రం ఏది ?
1. బుదుడు 

2. సూర్యుడు 
3. అశ్వనీ నక్షత్రం 
4. అంగారకుడు


3.సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రతల ఎంత ?
1. 30000 సె 

2. 20000 సె 
3. 60000 సె 
4. 50000సె


4. భూగోళంపై మొత్తం ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి ?
1. 360 

2. 370 
3. 380 
4. 330 


5. సూర్యునికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ?
1. బుధుడు 

2. చంద్రుడు 
3. అంగారకుడు 
4. పైవేవీ కాదు


6. భూమి నుంచి సూర్యుని దూరం సుమారుగా ?
1. 149.4 మి.కి.మీ 

2. 129.4 మి.కి.మీ
3. 139.4 మి.కి.మీ 

4. 199.4 మి.కి.మీ

difference between earth and sun కోసం చిత్ర ఫలితం
7. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ? 
1. 2 నిమిషాలు 

2. 8 నిమిషాలు 
3. 7 నిమిషాలు 
4. 9 నిమిషాలు


8. సూర్యుని నుంచి దూరంలో భూమి ఎన్నో స్థానంలో ఉంది ?
1. రెండో స్థానం 

2. మూడో స్థానం 
3. నాలుగోస్థానం 
4. ఆరో స్థానం


9. ఉపగ్రహాలు లేని గ్రహాలు ?
1. భూమి, చంద్రుడు 

2. అంగారకుడు, శని
3. సూర్యుడు, బుధుడు 

4. బుధుడు, శుక్రుడు


10. భూమి ఏకైక ఉపగ్రహం ?
1. బుధుడు 

2. సూర్యుడు 
3. శుక్రుడు 
4. చంద్రుడు


11.భూమికి, చంద్రుడికి మధ్య దూరం సుమారుగా ?
1. 3,84,365 కి.మీ 

2. 23,84,365 కి.మీ
3. 34,84,365 కి.మీ 

4. 2,84,365 కి.మీ


12. వేటిని అంతర గ్రహాలు అంటారు ? 
1. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు 
2. బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు
3. అంగారకుడు, శుక్రుడు, సూర్యుడు 

4. పైవన్నీ


13.బాహ్య గ్రహాలు ఏవి ?
1. బృహస్పతి, శని, వరుణుడు(యురేనస్‌), ఇంద్రుడు(నెప్ట్యూన్‌) 

2. బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు
3. అంగారకుడు, శుక్రుడు, సూర్యుడు 

4. పైవన్నీ


14. గ్రహాల పరిమాణంలో మొదటి రెండు స్థానాలు ఆక్రమించేవి ?
1. సూర్యుడు, చంద్రుడు 

2. బృహస్పతి, శని
3. అంగారకుడు, కుజుడు 

4. వరుణుడు, ఇంద్రుడు


15.గ్రహాల పరిమాణంలో భూమి స్థానం ?
1. మూడు 

2. రెండు 
3. నాలుగు 
4. ఐదు


16. సౌరకుటుంబం పుట్టుకకు సంబంధించిన గ్రహకాల పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు ?
1. ఛాంబర్లీన్‌- డాల్టన్‌ 

2. డాల్టన్‌-మౌల్టన్‌
3. మౌల్టన్‌-ఫెదర్లిన్‌ 

4. ఛాంబర్లీన్‌ - మౌల్టన్‌


17. భూమి తన అక్షంపై తనచుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు ?
1. భూ భ్రమణం 

2. పరిభ్రమణం 
3. రిసల్యూషన్‌ 
4. పైవన్నీ


18. భూ భ్రమణ వేగం గంటకు ?
1. 1510 కి.మీ 

2. 1310 కి.మీ
3. 1610 కి.మీ 

4. 1210 కి.మీ


19. భూ భ్రమణం దిశ ?
1. ఉత్తరం నుంచి తూర్పుకు 

2. పశ్చిమం నుంచి ఉత్తరానికి
3. పశ్చిమం నుంచి తూర్పుకు 

4. తూర్పు నుంచి పశ్చిమం


20. భూమి తనచుట్టూ తాను తిరిగేటప్పుడు ఉత్తరాన, దక్షిణాన స్థిరంగా ఉండే విందువులను ఏమంటారు ?
1. ధ్రువాలు 

2. నక్షత్రాలు 
3. భూమధ్య రేఖలు 
4. అక్షం

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment