1. అమెరికాకు సంబంధించిన ట్రినిటీకోల్ గ్రూప్‌ను కొనుగోలు చేసిన సంస్థ ?
ఎస్సార్‌గ్రూప్
2. ఇండిస్టియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
1948
3. 2011-12లో ప్రభుత్వ రంగంలో అధిక నికరలాభాలు ఆర్జించిన సంస్థలు ?
మైనింగ్ సంస్థలు
4. ఇటీవల కార్పొరేట్ రంగంలో వృద్ధి క్షీణతకు కారణం ?
పెట్టుబడుల క్షీణత ,అసమర్థ యాజమాన్యం
5. మొదటి చక్కెర పరిశ్రమలను స్థాపించిన ప్రదేశం ?
బీహార్
6. దుర్గాపూర్ ఇనుము- ఉక్కు కర్మాగారానికి సాంకేతిక సహాయం అందించిన దేశం ?
బ్రిటన్
7. అతి పురాతన పరిశ్రమగా భారత్‌లో పేరుగాంచిన ఇనుము-ఉక్కు పరిశ్రమ ?
జంషెడ్‌పర్‌లోని టిస్కో
8.బ్రెడ్ ఆఫ్ ది ఇండిస్టీస్ అని దేనికి పేరు ?
బొగ్గు
9. పారిశ్రామిక లైసెన్సింగ్‌కు సంబంధించిన కమిటీ ?
దత్ కమిటీ
10. భారత్‌లో వస్త్ర పరిశ్రమలకు ముఖ్య కేంద్రాలు ?
అహ్మదాబాద్ , ముంబై, షోలాపూర్
11. బ్రాడ్ కాస్టింగ్ రంగంలో అనుమతించే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ?
49 శాతం
12. స్వాతంత్య్రానంతరం ఆర్థికాభివృద్ధిపై రుణాత్మక ప్రభావం చూపిన అంశం ?
పేదరిక, నిరుద్యోగ సమస్యలు , ఊహించినట్లుగా పారిశ్రామికీకరణ జరగకపోవడం,
అనేక ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో కూరుకుపోవడం.
13. ఖాదీ, విలేజ్ ఇండిస్టీస్ కమిషన్ ఏ ప్రణాళికలో ఏర్పాటైంది.?
రెండో ప్రణాళిక
14. చిన్నతరహా పరిశ్రమలకు ప్రస్తుతం రిజర్వ్ చేసిన వస్తువులు ?
17 రకాలు
15. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం ఏ దేశ సహకారంతో ప్రారంభమైంది ?
జర్మనీ
16. పేపర్ తయారీకి సంబంధించిన బల్లాపూర్ పరిశ్రమ ఏ రాష్ట్రంలో ఉంది ?
మహారాష్ట్ర
17. జాతీయ పునరుజ్జీవ నిధి ముఖ్య ఉద్దేశం ?
ఖాయిలాపడిన పరిశ్రమల్లోని కార్మికులకు భద్రత కల్పించడం
18. చిన్నతరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య ఏంటి ?
వ్యవస్థీకృత మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడం , విద్యుత్ కొరత, పరపతి కొరత
19. జిల్లా స్థాయిలో అతిచిన్న గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఏర్పాటైంది ?
జిల్లా పారిశ్రామిక కేంద్రాలు
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment