1. కర్ణభేరి ఏ భాగంలో ఉంటుంది?
బాహ్య చెవి
2. బోనీ కండక్షన్‌లో తోడ్పడే ముఖ్యమైన భాగాలు?
ఎముకలు
3. మానవ శరీరంలో జ్ఞానేంద్రియాల సంఖ్య?
5
4. మానవ శరీరంలో చర్మం బరువు సుమారుగా ఎంతశాతం?
15
5. సల్ఫర్ సంబంధ లేపనాలను ఏ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు?
స్కేబీస్
6. చర్మ శుద్ధి కర్మాగారాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
తమిళనాడు
స్కేబీస్
6. చర్మ శుద్ధి కర్మాగారాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
తమిళనాడు
7. వర్ణాంధత్వం (కలర్ బ్లైండ్‌నెస్) అనేది?
అనువంశిక వ్యాధి
8. కిందివాటిలో చర్మ వ్యాధి కానిది?
క్షయ
9. శరీరంలో అతి పెద్ద అవయవం?
చర్మం
10. సూర్యరశ్మి ఎక్కువ కావడంతో చర్మ గాఢ వర్ణాన్ని సంతరించుకోవడాన్ని ఏమంటారు?
టానింగ్
11. కిందివాటిలో కంటి వ్యాధి కానిది?
పమోరియా
12. చదివేటప్పుడు కంటికి, పుస్తకానికి మధ్య ఉండాల్సిన దూరం?
30 సెం.మీ.

13. మానవుని కంటిలో ఉండే కండరాల సంఖ్య?
6
14. కంటిలో ఉండే మూడు పొరల్లో వెలుపలి పొర?
దృఢస్తరం
15. కనుపాప వెనుక ఉండే భాగం?
కటకం
16. బహుళ నేత్రం దేనిలో ఉంటుంది?
కీటకం
17. భారతదేశంలో ఎంత శాతం మంది కంటి సంబంధ వ్యాధులకు లోనవుతున్నారు?
40
6
14. కంటిలో ఉండే మూడు పొరల్లో వెలుపలి పొర?
దృఢస్తరం
15. కనుపాప వెనుక ఉండే భాగం?
కటకం
16. బహుళ నేత్రం దేనిలో ఉంటుంది?
కీటకం
17. భారతదేశంలో ఎంత శాతం మంది కంటి సంబంధ వ్యాధులకు లోనవుతున్నారు?
40
18. చర్మంలోని మెలనిన్ అవసరం ఏమిటి?
యూవీ కిరణాల నుంచి శరీరాన్ని కాపాడుతుంది
యూవీ కిరణాల నుంచి శరీరాన్ని కాపాడుతుంది
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment