ఘనా(Ghana) - ప్రపంచ దేశాల సమాచారం - ప్రతి రోజు ఒక దేశం గురించిన సమాచారం.

ఘనా
republic of ghana కోసం చిత్ర ఫలితం


ఘనా అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ ఘనా, తూర్పు ఆఫ్రికాలోని ఓక దేశం. దీని పశ్చిమాన ఐవరీకోస్ట్, ఉత్తరాన బుర్కినాఫాసో, తూర్పున టోగో మరియు దక్షిణాన గినియా అఖాతం గలదు. 


republic of ghana కోసం చిత్ర ఫలితం

ఘనా అనగా యోద్ధ రాజు," 1957 లో యునైటెడ్ కింగ్ డం నుండి స్వాతంత్ర్యం పొందినది.



republic of ghana కోసం చిత్ర ఫలితం
ఘనా  అసలు పేరు : రిపబ్లిక్ ఆఫ్ ఘనా

ఘనా నినాదం  :  "Freedom and Justice"

republic of ghana కోసం చిత్ర ఫలితం
ఘనా జాతీయగీతం  :  ఘనా మాతృభూమిని దేవుడు దీవించుగాక

ఘనా రాజధాని  :   Accra

ఘనా అధికార భాషలు  : ఆంగ్లం

ఘనా ప్రజానామము  : Ghanaian

ఘనా ప్రభుత్వం  :   Constitutional presidential republic

- President :  John Atta Mills

- Vice-President : John Dramani Mahama

Independence from the United Kingdom 

- Declared 6 March 1957 

- Republic 1 July 1960 

- Constitution 28 April 1992 

ఘనా జనాభా  : 2008 అంచనా 23,000,000

ఘనా జీడీపీ :   మొత్తం $18 billion

ఘనా కరెన్సీ   : Ghanaian cedi (GHS)


republic of ghana currency కోసం చిత్ర ఫలితం

republic of ghana currency కోసం చిత్ర ఫలితం

republic of ghana currency కోసం చిత్ర ఫలితం

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment