చర్మంపై వెంట్రుకలు నల్లగా ఉండటానికి కారణం? - మానవ శరీర నిర్మాణ వ్యవస్థ బిట్స్





1.    కంటిలో ఎన్ని రకాల కణాలు ఉంటాయి?
      2

2.    దండ కణాలు, శంకు కణాలు కంటిలో ఏ నిష్పత్తిలో ఉంటాయి?
       15 : 1       

3.    ‘ది జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్’ అని దేన్ని పిలుస్తారు?
         చర్మం        

4.    విటమిన్-డి అనేది ఏ పదార్థ రూపాంతరం?
        కోలెస్టిరాల్     

5.    కంటిలోని ఎల్లో స్పాట్‌లో ఏ కణాలు ఎక్కువగా ఉంటాయి?
       శంకు కణాలు    

6.    మానవునిలో ఉండే దృష్టి?
        బైనాక్యులర్    

7.    హ్రస్వ దృష్టి (మయోపియా) ఉన్నవారు ఏ కటకాలను ఉపయోగిస్తారు?
         పుటాకార    

8.    సాధారణంగా వయసు పైబడిన వారికి వచ్చే కంటి వ్యాధి?
         కాటరాక్ట్   

9.    కంటికి ముందు ఉన్న చిన్న గది?
        నేత్రోదక కక్ష్య    

10.    కంటి గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
        ఆప్తమాలజి    

11.    శరీరంలో అతి చిన్న ఎముక?
         స్టెపిస్      

12.    యూస్టేషియన్ నాళం దేనితో సంబంధాన్ని కలిగి ఉంటుంది?
         నోటి కుహరం - మధ్య చెవి కుహరం
    

13.    రొడాప్సిన్ ఉత్పత్తికి ఏ విటమిన్ అవసరం?
        ఎ

14.    కంటిలోని శంకు కణాల్లో ఉండే వర్ణ పదార్థం?
       ఐడాప్సిన్   


15.    నీటి కాసులు (గ్లుకోమా) వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సోకుతుంది?
          కళ్లు     

16.    భారతదేశంలో ఎంత శాతం మంది తీవ్ర పో షకాహార లోపంతో బాధపడుతున్నారు?
          9%

17.    దీర్ఘ దృష్టి ఉన్నవారు వాడే కటకం?
         కుంభాకార    
 వేలి ముద్రలకు కోసం చిత్ర ఫలితం

18.    వేలి ముద్రలకు సంబంధించిన ఎత్తు పల్లాలు ఎక్కడ ఉంటాయి?
        అంతః చర్మం   

19.    చర్మ సంబంధ వ్యాధి కానిది?
        గజ్జి       

20.    స్కేబీస్ చర్మ వ్యాధి ముఖ్య లక్షణం?
        చర్మం నల్ల బారడం

21.    గజ్జి దేని కారణంగా సంభవిస్తుంది?
        కీటకాలు   

22.    గజికర్ణ (తామర) వ్యాధికి కారణం?
        ఫంగస్    

23.    చేపల్లో రుచి గ్రాహకాలు ఎక్కడ ఉంటాయి?
       శరీరంపై     

24.    నాలుకలోని ఏ భాగం పులుపు రుచిని గ్రహిస్తుంది?
         అంచులు    

25.    చర్మంపై వెంట్రుకలు నల్లగా ఉండటానికి కారణం?
        తక్కువ మెలనిన్  

26.    వెంట్రుకల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
        ట్రైకాలజి    

27.    ఎఖిని అనేది ఒక?
        చర్మ సంబంధ వ్యాధి    

28.    చెవిలో ఉండే ఎముకల సంఖ్య?
        6   

29.    జీవి సమతాస్థితిని నెలకొల్పే చెవిలోని భాగం?
        అంతర చెవి    

30.    మానవుడి మెదడులో ఉష్ణోగ్రతను     నియంత్రించే భాగమేది?
        హైపోథాలమస్  

31.    చెమటలో ఉండే పదార్థాలు?
        నీరు, సోడియం క్లోరైడ్, యూరియా     

32.    చెమటలో నీరు, సోడియం క్లోరైడ్ శాతాలు వరుసగా?
        99, 0.2 - 0.5    

33.    జ్ఞాన కేంద్రాలు మెదడులోని ఏ భాగంలో ఉంటాయి?
        మస్తిష్కం  



0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment