1. భారత దేశంలోని ఏ రాష్ట్రం అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది ?
ఉత్తరప్రదేశ్
2. ఎవరెస్టు శిఖరాన్ని నేపాలీలు ఏమని పిలుస్తారు ?
సాగరమాత
3. వేసవి విడిది కేంద్రాల రాణిగా పేరుగాంచింది ?
ఊటీ
4. దక్షిణ భారతదేశంలో కెల్లా ఎత్తయిన శిఖరం ఏది ?
అనైముడి
5. నీలగిరి పర్వతాల్లో ఎత్తయిన శిఖరం ఏది ?
దొడబెట్ట
6. తూర్పు కనుముల్లో ఎత్తయిన శిఖరం ఏదీ ?
విశాఖ జిల్లాలోని చింతపల్లి వద్ద ఉన్న శిఖరం
7. ఏ హిమాలయాలు దేవతా నిలయాలుగా పేరుపొందాయి?
హిమాద్రి
8. ప్రపచంలోనే అతిపెద్ద హిమనీనదం సియాచిన్ ఏ శ్రేణిలో ఉంది ?
కారకోరం
9. ఒడిశా రాష్ట్రంలోని ఉప్పునీటి సరస్సు ఏది ?
చిలక
10. పశ్చిమ బెంగాల్‌లో గంగానదిని ఏ పేరుతో పిలుస్తారు ?
హుగ్లీ
11. భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది ?
ఊలార్
12. సరస్సుల నగరంగా పేరుపొందిన ప్రాంతం ?
ఉదరుపూర్ బి. ఢిల్లీ
13. ఇండియన్ రైన్ అని ఏ నదిని పిలుస్తారు ?
గోదావరి
14. జంతువుల పరిరక్షణ కోసం కేటాయించిన మొట్టమొదటి అభయారణ్యం / శాంక్చుయరీ ఏది ?
నీలగిరి
15. పెరియార్ జాతీయ పార్కు ఎక్కడ ఉంది ?
కేరళ
16. ఏనుగుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ఎలిఫెంట్ ప్రాంతాల్లో గ్రీన్‌ప్రాంతం దేశానికి సంబంధించింది?
మానవుడికి, ఏనుగులకు మధ్య అత్యల్ప సంఘర్షణ ప్రాంతం
17. దేశంలోని పులుల సంరక్షణ కేంద్రాల్లో అతి పెద్దది ?
నాగార్జున సాగర్
18. షికారిదేవి అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ?
హిమాచల్ ప్రదేశ్
19. జాతీయ అటవీ విధానాన్ని ఎప్పుడు రూపొందించారు ?
1952
20. ఏ తరహా అడవుల్లో ప్రజలు ప్రవేశించడం, పశువులను వేపడం లాంటివి నిషేధం ?
రిజర్వు ఫారెస్టు
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment