లాట్వియా
ఉత్తరఐరోపాలో బాల్టిక్ సముద్ర తీరాన ఉన్న ఒక దేశము. ఈ దేశానికి ఉత్తరాన ఎస్టోనియా, దక్షిణాన లిథువేనియా, తూర్పున రష్యా మరియు ఆగ్నేయాన బెలారస్లు ఉన్నాయి. బాల్టిక్ సముద్ర తీరానికి ఆవల, పశ్చిమాన స్వీడన్ దేశం ఉన్నది.
1991 నుండి లాట్వియా ఐరాస సభ్యదేశంగా ఉంది. 2004 నుండి లాట్వియా ఐరోపా సమాఖ్య మరియు నాటోలలో కూడా సభ్యదేశంగా ఉంది.
లాట్వియా పూర్తి పేరు : రిపబ్లిక్ ఆఫ్ లాట్వియా
జాతీయగీతం : "దైవ్స్, స్వేటి లాట్వియు" (లాట్వియన్ భాష; దేవుడా, లాట్వియన్లను ఆశీర్వదించు!)
రాజధాని : రిగా
అధికార భాషలు : Latvian
జాతులు 59.2% లాట్వియన్లు
28.0% రష్యన్లు
3.7% బెలారసియన్లు
2.5% ఉక్రెయినియన్లు
6.6% ఇతరులు
ప్రజానామము " లాట్వియన్
ప్రభుత్వం : గణతంత్ర సమాఖ్య
Independence from Russia and Germany
- Declared1 November 18, 1918
- Recognized January 26, 1921
- Soviet occupation August 5, 1940
- Nazi German occupation July 10, 1941
- Soviet re-occupation 1944
- Announced2 May 4, 1990
- Restored September 6, 1991
Accession to
the European Union May 1, 2004
జనాభా : July 2009 అంచనా 2,231,503
జీడీపీ (nominal) 2008 అంచనా : మొత్తం $34.054 billion
కరెన్సీ : Lats (Ls) (LVL)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment