లిబియా(Libiya)- ప్రపంచ దేశాల సమాచారం - ప్రతి రోజు ఒక దేశం గురించిన సమాచారం.



లిబియా 
libya map కోసం చిత్ర ఫలితం
>>  లిబియా అసలు పేరు గ్రేట్ సోషలిస్ట్ పీపుల్స్ లిబ్యన్ అరబ్ జమ్‌హూరియా, ఉత్తర ఆఫ్రికా లోని ఒక దేశం. దీని ఉత్తరాన మధ్యధరా సముద్రం, తూర్పున ఈజిప్టు, ఆగ్నేయాన సూడాన్, దక్షిణాన చాద్ మరియు నైగర్, మరియు పశ్చిమాన అల్జీరియా మరియు టునీషియా దేశాలు ఎల్లలు గలవు.
>> దీని విస్తీర్ణం 18 లక్షల చ.కి.మీ.,దీని అధికార భాష: అరబిక్, దీని కరెన్సీ దీనార్, ఇందులో 90% ఎడారి గలదు. జనాభా 66 లక్షలు. [3] దీని రాజధాని ట్రిపోలి నగరం, దీని జనాభా 17 లక్షలు.
libya కోసం చిత్ర ఫలితం
>> చాలా సంవత్సరాలు నియంతృత్వ పాలనలో ఉన్న ఈ దేశానికి 1951, డిసెంబర్ 24 న స్వాతంత్ర్యం వచ్చింది. జనాభాలో 97% ప్రజలు ముస్లింలే. 
>> ఆహార ధాన్యాలను చాలావరకు ఇతర దేశాలనుండి దిగుమతి చేసుకుంటారు. గోధుమ, జొన్న, ఖర్జూరం, ఆలివ్, టమోటా, బంగాళాదుంపలు పండిస్తారు. మద్యపానం నేరం.
libya కోసం చిత్ర ఫలితం
>> తొలుత పేద దేశంగా ఉన్నప్పటికీ చమురు నిల్వలు ఎక్కువగా ఉండటం వల్ల నెమ్మదిగా వృద్ధిలోకి వచ్చింది.
>> ప్రజలు ఎక్కువగా బస్సుల్లోనే ప్రయాణిస్తారు. కొంతకాలం క్రిందట ప్రారంభమైన రైల్వేలైన్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. 
>> ప్రతి ఒక్కరు ఉన్నత పాఠశాల విద్య విధిగా అభ్యసించాలనే నియమం కూడా ఉంది. దేశంలో చాలా విశ్వవిద్యాలయాలున్నాయి కానీ స్వాతంత్ర్యం లభించిన మొదట్లో ప్రారంభించిన లిబియా విశ్వవిద్యాలయం లో చదవడం గౌరవంగా భావిస్తారు.
libya కోసం చిత్ర ఫలితం
>> లిబియా అధ్యక్షుడు గడాఫీ నియంతృత్వ పోకడల వల్ల అక్కడి ప్రజలు తిరుగుబాటు చేయడం వల్ల అశాంతి నెలకొన్నది.

libya flag కోసం చిత్ర ఫలితం
లిబియా అసలు పేరు: గ్రేట్ సోషలిస్ట్ పీపుల్స్ లిబ్యన్ అరబ్ జమ్‌హూరియా
లిబియా జాతీయగీతం  :  అల్లాహు అక్బర్ ( అల్లాహ్ గొప్పవాడు )
లిబియా రాజధాని  : ట్రిపోలి
లిబియా ప్రజానామము   : లిబియన్
libya parlament కోసం చిత్ర ఫలితం
లిబియా ప్రభుత్వం  : జమహిరియ

libya leader కోసం చిత్ర ఫలితం
 -  Leader and Guide of the Revolution  : గడాఫి
 -  Secretary General of the General People's  : Congress Imbarek Shamekh
 -  Prime Minister  :Baghdadi Mahmudi
లిబియా ఇండిపెండెన్స్
 -   ఇటలీ   నుండి  10 February 1947
 -   ఫ్రాన్స్ / యునైటెడ్  కింగ్డమ్  నుండి 24 December 1951 
లిబియా జనాభా : 6,173,579 (జూలై  2008)
లిబియా జీడీపీ : మొత్తం $108.475 బిలియన్
లిబియా కరెన్సీ  :   దీనార్ (LYD)
libyan dinar కోసం చిత్ర ఫలితం

libyan dinar కోసం చిత్ర ఫలితం

libyan dinar కోసం చిత్ర ఫలితం

libyan dinar కోసం చిత్ర ఫలితం

libyan dinar కోసం చిత్ర ఫలితం



















0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment