జనరల్ నాలెడ్జ్ బిట్స్
పర్వతాలు నదులు
|
1. భారతదేశం ఏ అర్థగోళంలో ఉంది?
జ: ఉత్తరం, తూర్పు
2. పశ్చిమాగ్ర భాగ రేఖాంశంలో ఉన్న భారతీయ నగరం-
జ: జైపూర్
3. అత్యంత తూర్పు భాగాన ఉన్న పట్టణం ఏది?
జ: డిబ్రూగర్
4. పష్మీనా జాతి మేకలు ఎక్కడ ఉంటాయి?
జ: కాశ్మీర్‌లోయ
5. కర్కాటక రేఖకు అతి సమీపంగా ఉన్న నగరం-
జ: కోల్‌కతా
6. ఈశాన్య రాష్ట్రాల్లో విస్తీర్ణంపరంగా అతిచిన్న రాష్ట్రం ఏది?
జ: నాగాలాండ్
7. బంగ్లాదేశ్‌తో సరిహద్దులేని రాష్ట్రం-
జ: ఉత్తరం, తూర్పు
2. పశ్చిమాగ్ర భాగ రేఖాంశంలో ఉన్న భారతీయ నగరం-
జ: జైపూర్
3. అత్యంత తూర్పు భాగాన ఉన్న పట్టణం ఏది?
జ: డిబ్రూగర్
4. పష్మీనా జాతి మేకలు ఎక్కడ ఉంటాయి?
జ: కాశ్మీర్‌లోయ
5. కర్కాటక రేఖకు అతి సమీపంగా ఉన్న నగరం-
జ: కోల్‌కతా
6. ఈశాన్య రాష్ట్రాల్లో విస్తీర్ణంపరంగా అతిచిన్న రాష్ట్రం ఏది?
జ: నాగాలాండ్
7. బంగ్లాదేశ్‌తో సరిహద్దులేని రాష్ట్రం-
జ: మణిపూర్
8. పశ్చిమ బెంగాల్‌కు ఎన్ని దేశాలతో సరిహద్దు ఉంది?
జ: మూడు
జ: పాంబన్ దీవి
10. భూటాన్ చుట్టూ ఉన్న భారతీయ రాష్ట్రాలు ఏవి?
జ: అసోం, అరుణాచల్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్, సిక్కిం
11. హిమాలయాలు ఏ రకమైనవి-
జ: ముడత పర్వతాలు
12. భౌగోళిక చరిత్ర ప్రకారం భారతదేశం లో అతి ప్రాచీన పర్వతాలు
జ: ఆరావళి
13. భారతదేశంలోని అత్యున్నత పర్వత శిఖరం-
జ: K2
14. లే (Leh) నుంచి కాశ్మీర్‌ను అనుసంధానంచేసే రవాణా మార్గం, ఏ కనుమ నుంచి ఉన్నత పర్వత శ్రేణులను దాటుతుంది?
జ: కారకోరం కనుమ
15. నాగాలాండ్ రాష్ట్రం నుంచి మణిపూర్ రాష్ట్రాన్ని వేరు చేస్తున్న పర్వతశ్రేణి
జ: బరయిల్ కొండలు
16. టిబెటన్ నది 'త్సాంగ్‌పో', ఏ రాష్ట్రం ద్వారా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది-
జ: అరుణాచల్ ప్రదేశ్
17. టిబెట్‌లోని మానససరోవర్ సమీపంలో జన్మించే నదులు-
జ: సింధు, సట్లెజ్, బ్రహ్మపుత్ర
18. జూనిపర్, మహాగని, సిల్వర్ ఫర్, స్ప్రూస్; వీటిలో ఆవశ్యకంగా హిమాలయన్ వృక్షజాతి కానిది ఏది?
జ: మహాగని
19. సాగుకు కఠినంగా ఉండే నేల-
జ: ఇసుకనేలలు
20. ఏర్పాటు ప్రక్రియ ప్రాతిపదికమీద భిన్నంగా ఏర్పడిన నేల-
జ: రేగర్
21. భారతదేశంలో తులనాత్మకంగా సగటు వర్షపాత పరిమాణం తక్కువగా ఉండే ప్రాంతం-
జ: ఈశాన్య రాజస్థాన్
22. భౌగోళిక విస్తీర్ణంతోపాటు అటవీ విస్తీర్ణ శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది?
జ: అరుణాచల్ ప్రదేశ్
23. సగటు వార్షిక వర్షపాతం అత్యధికంగా ఉండే ప్రాంతం-
జ: షిల్లాంగ్
24. భారతదేశంలో భౌగోళిక జీవ వైవిధ్య కేంద్రం ఏది?
జ: పశ్చిమ కనుమలు
25. బంగాళాఖాతంలో ఉష్ణమండల చక్రవాతాల పౌనఃపున్యం అత్యధికంగా ఉండే కాలం-
జ: వేసవికాలం తర్వాత
26. ఏ రకం అడవుల్లో అత్యధిక జీవ వైవిధ్యం ఉంటుంది?
జ: ఉష్ణమండల వర్షారణ్యం
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment