రూప కుండ్ ఆస్థి పంజరాల సరస్సు.......... .
పేరు చెపితేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కాని ఇది నిజం. ఈ సరస్సు ఉత్తరాఖండ్ లోని రూప కుండ్ ప్రదేశంలో కలదు.
ఈ మానవ ఆస్థి పంజరాలు సైంటిఫిక్ గానే కాక పురాణ పరంగా కూడా వివరణ కలిగి వున్నాయి. ఈ సరస్సు, సముద్ర మట్టానికి అధిక ఎత్తులో కలదు. అయినా సరే, ధైర్యం కలవారు దాని వద్దకు వెళతారు.
కొంతమంది ఈ సరస్సు క్రి.శ 850 లేదా క్రి.శ900 నాటిదని చెపుతారు. అయితే, ఇక్కడ అస్థిపంజరాలు ఎలా వచ్చాయనే మిస్టరీ నేటికీ అంతు పట్టనిదిగా వుంటుంది.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment