క్రిమియా
క్రిమియా రిపబ్లిక్ ఉక్రెయిన్ దేశానికి నైఋతి ప్రాంతంలో, క్రిమియా ద్వీపకల్పానికి చెందిన స్వతంత్ర్య సర్వసత్తాక దేశం. |
స్వతంత్ర ప్రతిపత్తిగల దేశంగా కొనసాగిన క్రిమియా 17 మార్చి, 2014న స్వతంత్ర్య సర్వసత్తాక దేశంగా ఆవిర్భవించింది. స్వయంప్రతిపత్తితో ఉక్రెయిన్‌లోనే కొనసాగాలా? రష్యాలో చేరాలా? అన్న అంశంపై జరిగిన విస్తృత ప్రజాభిప్రాయసేకరణ(రెఫరెండం) అనంతరం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించేందుకు నిర్ణయించినట్లు ప్రకటన జారీచేశారు. |
క్రిమియా పార్లమెంటు తమను స్వతంత్ర్యరాజ్యంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితికి విజ్ఞాపన చేసింది. |
క్రిమియా అసలు పేరు : Qırım Muhtar Cumhuriyeti నినాదం : Protsvetanie v yedinstve (transliteration) "Prosperity in unity" జాతీయ గీతం :Your fields and mountains are magical, Motherland రాజధాని : Simferopol అధికార భాషలు : Ukrainian ప్రభుత్వము : అటానమస్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ : Serhiy Kunitsyn - ప్రైమ్ మినిస్టర్ : Sergey Aksyonov స్పీకర్ అఫ్ ది పార్లమెంట్ : Vladimir Konstantinov Legislature Supreme Council Modern history of statehood - Independence from Russian Empire December 13, 1917 - Soviet occupation January 1918 - German protectorate April 1918 - 2nd Soviet occupation April 1919 - Region of the South Russia June 1919 - Soviet Russia autonomy October 1921 - Nazi German occupation 1941-1943 - Autonomy stripped June 1945 - Passed to Ukraine February 1954 - Ukraine restored autonomy February 1991 - Constitution October 21, 1998 - Referendum to re-join Russia March 16, 2014 ఏరియా : Total 26 km2 జనాబా : 2007 estimate 1,973,185 Currency : Ukrainian hryvnia |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment