అంగోలా
అంగోలా ఆఫ్రికా ఖండం నైరుతి భాగంలో పోర్చుగీసు వారి వలస దేశము. దీనికి ఉత్తరమున బెల్జియం, కాంగో, తూర్పున ఉత్తర రొడీషియా, పశ్చిమాన అట్లాంటిక్ మహా సముద్రాలు ఎల్లలుగా ఉన్నాయి.
దీని సముద్ర తీరం పొడవు 920 మైళ్ళు. మొత్తం వైశాల్యం 4,80,000 చదరపు మైళ్ళు. ఈ సముద్రపు తీరం
ఎక్కువగా చదునుగా ఉన్నది. అక్కడక్కడ ఎర్ర ఇసుక రాతితో కూడిన గుట్టలు, ఎత్తైన కొండలు ఉన్నాయి.
అంగోలా పూర్తి పేరు : రిపబ్లిక్ ఆఫ్ అంగోలా
నినాదం : "సమైక్యత శక్తిని పటిష్ఠం చేస్తుంది"
జాతీయగీతం : అంగోలా పురోగమించూ
రాజధాని : లువాండా
అధికార భాషలు : పోర్చుగీసు
ప్రజానామము : అంగోలన్
ప్రభుత్వం : నామమాత్రపు బహు పార్టీ వ్యవస్థ (స్వేఛ్ఛాయుత ఎన్నికలు ఇప్పటివరకు జరగలేదు)
- అధ్యక్షుడు : హోసే ఎడ్వర్డో దోస్ శాంటోస్
- ప్రధానమంత్రి : ఫెర్నాండో డా పీడాడే దియాస్ దోస్ శాంటోస్
స్వాతంత్ర్యము పోర్చుగల్ నుండి
- తేదీ నవంబర్ 11 1975
విస్తీర్ణం: మొత్తం 1,246,700 కి.మీ²
జనాభా: 2005 అంచనా 15,941,000
జీడీపీ : మొత్తం $43.362 బిలియన్
కరెన్సీ : క్వాంజా (AOA)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment