వివరాలు..
అసిస్టెంట్ ప్రొఫెసర్: 327
విభాగాలు: అనాటమీ,
ఫిజియాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్,
మైక్రోబయాలజీ,
ఎస్పీఎం, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అనెస్తీషియా, పీడియాట్రిక్స్,
ఆర్థోపెడిక్స్, రేడియో డయాగ్నసిస్, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, సైకియాట్రి,
ఎమర్జెన్సీ మెడిసిన్,
కార్డియాలజీ, సీటీ సర్జరీ, ఎండోక్రినాలజీ,
గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ,
ప్లాస్టిక్ సర్జరీ,
పీడియాట్రిక్ సర్జరీ, నెఫ్రాలజీ.
అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ/ ఎంఎస్/ పీహెచ్‌డీ డిగ్రీ
సివిల్ అసిస్టెంట్ సర్జన్: 242
విభాగాలు: ఒబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, అనెస్తీషియా, పీడియాట్రిక్స్,
జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ, పాథాలజీ.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ/ డిప్లొమా.
వయసు: 40 ఏళ్లకు మించకూడదు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఏప్రిల్ 29
వెబ్‌సైట్: dme.ap.nic.in
|
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment