1.చింతకాయలో తినదగే భాగం ?
- మధ్యఫలకవచం
2. మెకాలజీ వేటి గురించి చర్చిస్తుంది ?
- శిలీంధ్రాలు
3. ఔషద మొక్కలు, వాటి ఔషధ లక్షణాల అధ్యయనం ?
- ఎథ్‌నోబోటినీ
4. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడ ఉంది ?
-లక్నో
5.ఒపారిన్ ఏ జీవశాస్త్ర శాఖకు చెందినవాడు ?
- జీవపరిణామం
6. స్టాన్లీ మిల్లర్ ప్రయోగం ఏ సిద్ధాంతాన్ని స్థిరీకరించింది ?
-రసాయనవాదం
7. అంతరాస్థిపంజరం ఉన్న అకశేరుకం ?
- కటిల్‌ఫిష్
8. పండ్లలో చక్కెర ఏ రూపంలో ఉంటుంది ?
- ఫ్రక్టోస్
9. ప్రపంచంలో ఎక్కువగా పండిస్తున్న ఆహార పంట ?
- గోధుమ
10. తుండు తెగులు ఏ పంటకు సంబంధించింది?
-గోధుమ
11. బ్రూయింగ్ అంటే?
-బీరు తయారీ
12. వేరుశనగలో టిక్కా వ్యాది కారకం ?
- శిలీంధ్రాలు
13 తామరను కలిగించేది ?
- శిలీంధ్రం
14. శిలీంధ్రం వల్ల కలిగే వ్యాధులు ?
- అథ్లెట్ ఫ్రూట్, తామర, దోబిఇచ్
15. ధూపం వేయడానికి వాడే సాంబ్రాణి ఒక ?
- రెజిన్
16. మార్ఫిన్‌ను వేటి నుంచి తయారు చేస్తారు ?
- ఆల్కలాయిడ్
17.హిమోఫీలియాను కలగజేసేది ?
-మ్యుటంట్ జీన్
18. సైటాలజీ వేటి గురించి చర్చిస్తోంది?
- కణం
19. పైనస్ నుంచి ఎక్కువగా దేన్ని సేకరిస్తారు ?
- రెజిన్
20. దేవదారు వృక్షాలు ఏ వర్గానికి చెందుతాయి ?
- జిమ్నోస్పర్మ్స్
21.ఇనుము ఎక్కువగా ఉండేది?
- పచ్చి కూరగాయలు
22. ప్రతికృతి చేయగల అణువు ?
- డీఎన్‌ఎ
23. ప్రోటీన్ల తయారీలో రైబోజోమ్‌లకు సమాచారాన్ని అందించేది ?
- ఎంఆర్‌ఎన్‌ఎ
24. డీఎన్‌ఏ నమూనాను కనుగొన్నది ?
- వాట్సన్, క్రిక్
25. ప్రపంచంలో అతి పెద్ద పుష్పం ?
- రఫ్లీషియా
26. ఆడ, మగ చెట్లు వేర్వేరుగా కనిపించేవి ?
- తాటి
27. సహజ సిద్ధంగా ఏర్పడే అనిషేక ఫలం ?
- అరటి
28. చిలగడ దుంప దేని రూపాంతరం ?
-వేరు
29.రైజోమ్‌కు ఒక ఉదాహరణ ?
- పసుపు
30. ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా ?
- మామిడి
31. ఫలాలను ఏర్పరచని పుష్పించే మొక్కలు ఏవర్గానికి చెందుతాయి ?
- జిమ్నోస్పెర్మ్స్
32. శృంగాకార అడవుల్లో (కోనిఫెరస్) ఫారెస్టు ఎక్కువగా కనిపించే మొక్కలు ?
- జిమ్నోస్పెర్మ్
33. జాతీయ పుష్పం కమలం శాస్త్రీయ నామం ?
- నీలంబో
34. బాందవ్ ఘర్ నేషనల్ పార్కు ఎక్కడుంది ?
- మధ్యప్రదేశ్
35. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రిసెర్చ్ ఎక్కడుంది ?
-వారణాసి
36. మొక్క కణాల ద్వితీయ కణకవచంలోని ఏ పదార్థం కలపకు గట్టిదనాన్ని ఇస్తుంది ?
-లిన్నిన్
37. సెంట్రల్ రైస్‌రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడ ఉంది ?
-కటక్
38.కొబ్బరిపీచు పరిశ్రమ ఎక్కడ అధిక వృద్ధిలో ఉంది ?
కేరళ
39. క్యాన్సర్ కారకాలు?
- కాలుష్యం, ఉత్పరివర్తనం, వైరస్
40.హెచ్.పి.వి వాక్సిన్‌ను ఏ వ్యాధి నిరోధకతలో వాడతారు ?
- సర్వైకల్ క్యాన్సర్
41.దేశంలో తొలి స్వైన్‌ఫ్లూ వ్యాక్సిన్‌ను తయారు చేసిన సంస్థ ?
- కాడిలా హెల్త్ కేర్
42. సైకస్.. ఏ వర్గానికి చెందుతుంది ?
- పుష్పించే మొక్కలు
43. కొబ్బరికాయలో తినడానికి ఉపయోగపడే భాగం ?
- అంకురచ్ఛదం
44. పపయన్ అనేది ఒక ?
-ఎంజైమ్
45. మొక్కల్లోని ఏ భాగం నుంచి ఇంగువ లభిస్తుంది ?
- వేరు
46.ఎండిన పుష్పమొగ్గ ఏది ?
- కుంకుమ పువ్వు
47. రైల్వే స్లీపర్ నిర్మాణంలో ఏ కలప వాడతారు ?
- దేవదారు
48. సిడార్ కిణ్వ పానీయాన్ని ఏ ఫలాల రసం నుంచి తయారు చేస్తారు ?
- యాపిల్
49. ఉల్లి ప్రత్యేక రుచికి, వాసనకు కారణం ?
- ఆలిసిన్ అనే సల్ఫర్ రసాయనం
50. వంశపారంపర్య లక్షణాలను కలిగించేది ?
- డీఎన్‌ఎ
51. జీనోమ్ మ్యాపింగ్ అంటే ?
- జన్యువుల మ్యాపింగ్
52.దేశంలో మాంగ్రూవ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతం?
- పశ్చిమ బెంగాల్
53. బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ దేని గురించి చెబుతుంది ?
-నీటి కాలుష్యం, నీటి శుద్ధత
54. మానవ ప్రయత్నం ద్వారా తొలిసారి ఉత్పత్తి చేసిన విత్తనాల్లేని ఫలం ?
- టొమాటో
55. అసృత ఫలం ?
- ఆపిల్
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment