బోత్సువానా(Botswana)- ప్రపంచ దేశాల సమాహారం - ప్రతి రోజు ఒక దేశం గురించిన సమాచారం

బోత్సువానా
botswana MAP కోసం చిత్ర ఫలితం



బోత్సువానా దీనిని అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ బోత్సువానా అంటారు. దక్షిణఫ్రికా స్థానికులు మాట్లడే భాషలలో ఒకటైన త్‌స్వానా భాషలో దీనిని లెఫత్‌షి లా బోత్సువానా అంటారు. ఇది దక్షిణాఫ్రికా దేశాలలో ఒకటి. ఇక్కడి పౌరుల చేత బాత్సువానా అని పిలువబడినది.
botswana కోసం చిత్ర ఫలితం

1966 సెప్టెంబర్ 30న ఈ దేశానికి కామన్‌వెల్త్ దేశాల నుండి స్వతంత్రం లభించిన తరువాత ఈ దేశానికి బోత్సువానా అనే నామంతరం చేసుకున్నారు. బోత్సువానా దక్షిణ సరిహద్దు మరియు ఆగ్నేయ సరిహద్దులలో దక్షిణాఫ్రికా ఉంది. పడమటి మరియు ఉత్తర సరిహద్దులలో నమీబియా ఉంటుంది. ఉత్తర సరిహద్దులలో జింబాబ్వే ఉంటుంది. బోత్సువానా తూర్పు భాగములో స్వల్పముగా కొన్ని వందల మీటర్ల సరిహద్దులలో జాంబియా ఉంటుంది. బోత్సువానా మధ్యంతర పరిమాణము కలిగిన భూపరివేష్టిత(లాండ్ లాక్) దేశము. 

botswana కోసం చిత్ర ఫలితం
స్వతంత్రం రాక పూర్వము బోత్సువానా ఆఫ్రికా దేశాలలో అతి బీద దేశం. బోత్సువానా జిడిపి అప్పుడు 0.75 అమెరికా డాలర్లు మాత్రమే ఉండేది. స్వతంత్రం వచ్చిన తరువాత బోత్సువానా స్వశక్తితో శీఘ్రంగా అభివృద్ధి సాధించిన కారణంగా త్వరితగతిన అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలలో ఒకటిగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. 2010 అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా ప్రకారము బోత్సువానా సరాసరి తలసరి అదాయము 14,000 అమెరికా డాలర్లు. 
botswana కోసం చిత్ర ఫలితం

1966 సెప్టెంబర్ 30న స్వతంత్ర బోత్సువానా అవతరించింది. స్వతంత్ర సమర వీరుడైన సెరెస్టె ఖామా తొలి దేశాధ్యక్షుడుగా ఎన్నికోబడ్డాడు. ఆయన రెండవ సారి కూడా అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డాడు.

botswana కోసం చిత్ర ఫలితం
బోత్సువానా ప్రభుత్వ విధానాన్ని రెప్రెసెంటివ్ డెమొక్రెటిక్ రిపబ్లిక్ అంటారు. బోత్సువానా అధ్యక్షుడు ప్రభుత్వ నిర్వహణకు రజ్యాంగానికి ఏక కాలంలో అధ్యక్షత వహిస్తాడు. నిర్వహణాధికారము ప్రభుత్వాధీనములో ఉంటుంది. సరికొత్త ఎన్నికలు 2009 అక్టోబర్ 16న జరిగాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుండి బోత్సువానాలో బోత్సువానా డెమొక్రెటిక్ పార్టీ ఆధిక్యత వహిస్తుంది. 

botswana people కోసం చిత్ర ఫలితం
బోత్సువానా ప్రస్తుతం రెండు ప్రత్యేక సమస్యలను ఎదుర్కొంటున్నది. అందులో ఒకటి కరువు రెండవది భూములు ఎడారులుగా మారుట. భూములు ఎడారిగా మారడనికి కారణం ఇక్కడ అధికంగా వచ్చిన కరువులే. 
botswana people కోసం చిత్ర ఫలితం

బోత్సువానా అధికారభాష ఆంగ్లమే అయినా అత్యధికంగా దేశమంతా సెత్స్వానా భాషను మాట్లాడుతుంటారు. 
బోత్సువానా ప్రజలలో 6 మందిలో ఒకరు ఎయిడ్స్ వ్యాధి పీడితులై ప్రపంచంలో రెండవస్థానంలో ఉన్నారు.
botswana కోసం చిత్ర ఫలితం

బోత్సువానా  : రిపబ్లిక్ ఆఫ్ బోత్సువానా

నినాదం  :  " రెయిన్(వాన) "

జాతీయగీతం  :  బ్లెస్డ్ బి దిస్ నోబుల్ లాండ్

రాజధాని :  గెబరోన్

అధికార భాషలు :  ఆంగ్లము, త్సువానా& ఎన్ బి ఎస్ పి

ప్రభుత్వం  : పార్లమెంటరీ రిపబ్లిక్

-  ప్రెసిడెంట్   :  ఫెస్టస్ మొగె

ఇండిపెండెన్స్ యునైటెడ్ కింగ్‌డమ్ నుండి
 -  తేది 30 సెప్టెంబర్ 1966

విస్తీర్ణం :   మొత్తం 581,726 కి.మీ²

జనాభా  :  2006 అంచనా 1,639,833

జీడీపీ :  మొత్తం $18.72 బిలియన్

కరెన్సీ   :  పుల (బి వి పి)
botswana currency కోసం చిత్ర ఫలితం
botswana currency కోసం చిత్ర ఫలితం
botswana currency కోసం చిత్ర ఫలితం

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment