|
|
రిజిస్ట్రేషన్ కొరకు : |
REG <space>
Account Number ను 09223488888 కు ఎస్
ఎం ఎస్ చేయండి |
|
|
బాలన్స్ఎంక్వయిరీ కొరకు : |
BAL అని టైపు
చేసి 09223766666
అనే నంబరుకు మిస్ కాల్ లేక ఎస్ ఎం ఎస్ పంపండి |
|
|
మినీ స్టేట్ మెంట్ కొరకు : |
"MSTMT" అని
టైపు చేసి 09223766666 అనే నంబరుకు మిస్
కాల్ లేక ఎస్ ఎం ఎస్ పంపండి |
|
|
ఏటియం కార్డు బ్లాకు చేయించడం కొరకు : |
"BLOCK<space>
XXXX " అని టైపు చేసి 567676 అనే
నంబరుకు ఎస్ ఎం ఎస్ పంపండి . ( XXXX
అంటే ఏ టీ యం కార్డు యొక్క చివరి నాలుగు అంకెలు |
|
|
కారు / హోం లోను కు సంబంధించిన సమాచారం కొరకు : |
"CAR "
లేక "HOME" అని టైపు
చేసి 567676 / 09223588888 అనే
నంబరుకు ఎస్ ఎం ఎస్ పంపండి |
|
|
ఎస్ బి ఐ సర్విసుల పూర్తి సమాచారం కొరకు , లేదా సహాయం కొరకు : |
"HELP" అని టైపు చేసి 09223588888 అనే నంబరుకు ఎస్ ఎం ఎస్ పంపండి |
|
|
గమనిక
: బ్యాంకు లో రిజిస్టర్ చేసుకున్న నంబర్లకు మాత్రమె ఈ అవకాశం .
|
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment