మాత్ర ప్రయోగంతో కన్యను తల్లిగా మార్చి వివాహం చేసుకొనే పద్ధతిని ఏమంటారు ? - జనరల్ నాలెడ్జ్ బిట్స్





1. మాత్ర ప్రయోగంతో కన్యను తల్లిగా మార్చి వివాహం చేసుకొనే పద్ధతిని ఏమంటారు ?
- పైశాచ

2.వేయి ఏళ్లు బతికాడని చెప్పుకునే రుగ్వేద రుషి ? 
- భరద్వాజుడు

3. పిల్లల్లో కనిపించే ఎముక విరుపును ఏమంటారు ? 
- లేత ఎముక విరుపు
vizag port కోసం చిత్ర ఫలితం

4. దేశంలో అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం ఎక్కడుంది ?
- విశాఖపట్నం

5. విశ్వేశ్వరయ్య ఇనుము ఉత్పత్తి కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
- కర్ణాటకలోని ద్రావతిలో

6. తొలివేద ఆర్యులు మొదటిగా భారత్‌లో స్థిరపడిన ప్రాంతం ?
- పంజాబ్‌

7. తొలివేద ఆర్యుల గురించి ప్రధానంగా తెలిపే ఆధార సాహిత్యం ?
- రుగ్వేదం

8. నియోగము అంటే ? 
- సంతానం లేని స్త్రీ భర్త సోదరుని ద్వారా సంతానాన్ని పొందడం

9. భారతదేశంలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది ?
- మధుర

10. యోగ సూత్రాలను ఎవరు రాశారు ?
- పతంజలి

11. వేదాల్లోని ఏ దైవాన్ని గ్రీకు దైవం అపోలో తో పోలుస్తారు ?
- రుద్ర

12.మలివేద కాలంలో అత్యంత బలమైన తెగ ?
 - కురు
vitamin k కోసం చిత్ర ఫలితం


13.రక్తం గడ్డ కట్టడానికి అవసరమయ్యే విటమిన్‌ ?
 - కె విటమిన్‌

14. విటమిన్లకు మరోపేరు ?
- సూక్ష్మపోషకాలు

15. రుగ్వేదంలోని శ్లోకాల సంఖ్య ?
 - 1028

16. వడ్డీ వ్యాపారం గురించి ఏ బ్రాహ్మణంలో ప్రస్తావించారు ?
- శతపథ బ్రహ్మాణం

17. కట్నకానుకల ఆధారంగా జరిగే వివాహాన్ని ఏమంటారు ?
- అర్ష అంటారు

18. ఉపనిషత్తులు ఎన్ని ?
-108

19. నీట మునిగిన వ్యక్తికి ఇవ్వాల్సిన ప్రథమచికిత్స ?
- కృత్రిమ శ్వాస అందించాలి

20. 1904వ సంవత్సరంలో మొట్టమొదటి సిమెంట్‌ ఫ్యాక్టరీని ఎక్కడ నిర్మించారు ?
- చెన్నై

21.రేయాన్‌ అనే వస్త్రం దేనికి సంబంధించింది ?
- సింథటిక్‌

22.పంచదార కర్మాగారాలు ఏ రాష్ట్రంలో అధికంగా ఉన్నాయి ?
- ఉత్తరప్రదేశ్‌

23. దుర్గాపూర్‌ ఉక్కు కర్మాగారాన్ని ఎప్పుడు స్థాపించారు ?
- 1959

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment