మింటో మార్లే సంస్కరణలు ఏ సంవత్సరంలో వచ్చాయి ?



minto marley act కోసం చిత్ర ఫలితం


1. ఐదు లక్షల రూపాయల పెట్టుబడికి మించిన పరిశ్రమలను ఎలా పిలుస్తారు ? 
- అతిచిన్న పరిశ్రమలు

2. చిన్న తరహా పరిశ్రమల గరిష్ట పెట్టుబడి ?
- 35లక్షలు


3. వ్యవసాయం, చేపలు పట్టడం, తొటల పెంపకం ఏ రంగంలో భాగాలు ? 
- ప్రాథమిక రంగం

4.నిర్మాణం, తయారీ పరిశ్రమలు ఏ రంగంలో ఉంటాయి ?
 -ద్వితీయ రంగంలో


5.ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్‌, వాణిజ్యం, కంప్యూటర్లు ఏ రంగంలో భాగం ?
 - తృతీయ రంగం

6. షెడ్యుల్డ్‌ వాణిజ్య బ్యాంకులు ఏ నిబంధనలకు లోబ డి ఉన్నాయి ? 
- రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం


7.రిజర్వు బ్యాంకు ఏర్పాటు చేసిన సంవత్సరం ? 
- 1935


8.రిజర్వు బ్యాంకును జాతీయం చేసిన సంవత్సరం ? 
- 1949


9. ప్రణాళికా సంఘం ఏర్పడిన సంవత్సరం ? 
- 1950

10. ప్రణాళికా సంఘం అధ్యక్షుడు ? 
- ప్రధానమంత్రి


11. మొదటి ప్రణాళికతో ప్రధాన్యత పొందిన రంగం ? 
- వ్యవసాయం


12. స్వయం సమృద్ధి సాధించాలన్నది ఏ ప్రణాళిక ప్రధాన లక్ష్యం ? 
- మూడో ప్రణాళికా సంగం


13. గరీబీ హఠావో పథకం ప్రవేశపెట్టినవారు ? 
- ఇందిరాగాంధీ


14.ఏ ప్రణాళికలో భారీ పరిశ్రమల వ్యూహం ప్రధాన లక్ష్యం ? 
- రెండో ప్రణాళికలో


15. ప్రణాళికలో లక్ష్యం కానిది ? 
- ఆర్థిక పెరుగుదల, కాలుష్య నియంత్రణ


16. మొదటి ప్రణాళిక ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 
- 1951


17. ఏ ప్రణాళికను రెండుసార్లు ప్రవేశపెట్టారు ? 
- ఆరో ప్రణాళికను


18.ఐదో పంచవర్ష ప్రణాళికను ఏ సంవత్సరంలో నిలిపివేశారు ? 
- 1978

19. ప్రణాళికా సంఘం ప్రస్తుత ఉపాధ్యక్షుడు ? 
- మాంటెంగ్‌సింగ్‌ అహ్లువాలియా


20. నూతన పారిశ్రామిక విధానం ఏ సంవత్సరంలో ప్రకటించారు?
- 1991


21. ప్రస్తుతం మనం ఏ పంచవర్ష ప్రణాళికలో ఉన్నాం ? 
- పన్నెండో


22. అనిబిసెంట్‌ ఏ దేశానికి చెందిన మహిళ ? 
- ఐర్లాండ్‌


23. మద్రాస్‌ మహాజన సభను ఏ సంవత్సరంలో స్థాపించారు ? 
- 1884

24. భారత జాతీయ కాంగ్రెస్‌ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించినవారు ? 
- ఉమేష్‌ చంద్రబెనర్జీ


25. మైక్రోస్కోపిక్‌ మైనార్టీ ప్రతినిధి అని జాతీయ కాంగ్రెస్‌ను వర్ణించినవారు ? 
- లార్డ్‌ డిఫిన్‌

26. మింటో మార్లే సంస్కరణలు ఏ సంవత్సరంలో వచ్చాయి ? 
- 1909


27.బెంగాల్‌ను ఎవరు విభజించారు ? 
- లార్డ్‌ కర్జన్‌


28.వందేమాతరం గేయాన్ని రచించినవారు ? 
- బంకించంద్ర ఛటర్జీ


29.బెంగాల్లో స్వదేశీ కెమికల్‌ స్టోర్స్‌ను ఏర్పాటు చేసినవారు ? 
- పిసి రారు


30. తిలక్‌ హోంరూల్‌ లీగ్‌ను ఎక్కడ ప్రారంభించారు ? 
- మహారాష్ట్ర


31.హోంరూల్‌ ఉద్యమాన్ని అణిచివేయాలని నిర్ణయించుకున్నవాడు ? 
- జేమ్స్‌ఫోర్డ్‌

32.1919 భారత ప్రభుత్వ చట్టాన్ని ఏమని పిలుస్తారు ? 
- మాంటేగ్‌-చెమ్స్‌ఫర్‌ సంస్కరణలు



0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment