అత్యధిక వయోజన అక్షరాస్యత కలిగిన దేశం ఏది ? ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించారు?




1. సంపద, ఆస్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని ఏమంటారు ? 
- అసంపాదిత ఆదాయం

2.ప్రభుత్వ యాజమాన్యంతో నడిచే సంస్థలను ఏమంటారు ? 
- ప్రభుత్వ రంగ సంస్థలు

3.ఏ వ్యవస్థలో సప్లరు, డిమాండ్‌ శక్తులు ధరల స్థాయిని నిర్ణయిస్తారు ? 
- పెట్టుబడిదారీ వ్యవస్థలో

4. పారిశ్రామిక విప్లవం ఏ దేశంలో ప్రారంభమైంది ? 
- ఇంగ్లండ్‌

5. ఆర్థిక పీల్చివేత గురించి వర్ణించినవారు ? 
- డీఆర్‌ గాడ్గిల్‌

6. ఆర్థిక సంపదను కొల్లగొట్టడం గురించి వర్ణించినవారు ? 
- దాదా బాయి నౌరోజీ

7. ఉద్యోగాల్లో గానీ జీతాల స్థాయిలో గానీ ఒక నియత పద్ధతిలేని కార్మికులు ఉన్న వ్యవస్థ ఏది ?
 - అవ్యవస్థీకృత రంగం

8. అధిక సంఖ్యలో పట్టణాల పెరుగుదల దేనిని సూచిస్తుంది. ? 
-పట్టణీకరణ / నగరీకరణ

9. పట్టణీకరణ, ఆధునీకరణలు మందగతిలో సాగడానికి మత విశ్వాసాలు, సాంఘిక మూఢ విశ్వాసాలు, సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రధాన కారణం? 
- నిరక్షరాస్యత

10. ఆర్‌డబ్ల్యూపి అనగా ? 
-రూరల్‌ వర్కర్స్‌ ప్రోగ్రామ్‌



Image result for east india company
11. ఈస్ట్‌ ఇండియా కంపెనీ  ఎప్పుడు స్థాపించారు?
 - 1600 ఎడి

12.మొదటి పారిశ్రామిక తీర్మానం ? 
- 1948

13. భూమి విడివిడి వ్యక్తులకు చెంది ఉండే పద్ధతి ? 
- రైత్వారీ పద్ధతి

14. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న రెండు ప్రధాన సమస్యలు ?
- పేదరికం, నిరుద్యోగం

15. కనీస పరిమాణంలో నిత్యావసరాలను వినియోగ వ్యవ పరిమాణాన్ని ? 
- దారిద్య్ర రేఖ అంటారు

16. ఐఆర్‌డిపి ని విస్తరించండి ? 
-ఇంటిగ్రేటెడ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌

17. ఎన్‌ఆన్‌ఇపి ని విస్తరించండి ? 
-నేషనల్‌ రూరల్‌ ఎంప్లాయిమెంట్‌ ప్రోగ్రామ్‌

18.ఐఏఏఐకి ఇంగ్లీషులో ఫుల్‌ఫామ్‌ ? 
- ఇన్‌టర్‌నేషనల్‌ ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా

19. ఆర్‌ఎల్‌ఇజిపి అనగా ? 
- రూరల్‌ లేబర్‌ ఎంప్లాయిబెంట్‌ గెయినింగ్‌ ప్రోగ్రామ్‌

20. అనిచ్ఛాపుర్వక, స్వచ్చంద నిరుద్యోగాల మధ్య తేడాను ముందుగా గుర్తించిన ఆర్థికవేత్త ?
- జేఎం కీన్స్‌

21. ప్రపంచ అభివృద్ధి నివేదిక 1997ను అనుసరించి నిమ్నాదాయ వర్గానికి చెందిన దేశం? 
- ఇండియా

22.1995 సంవత్సరంలో భారతదేశం తలసరి ఆదాయం డాలర్లలో ? 
- 340

23. దేనిలో ఉపాంత ఉత్పాదకత శూన్యం అవుతుంది ?
-ప్రచ్ఛన్న నిరుద్యోగం

24. రాయలసీమ, తెలంగాణ ప్రాంతంలో ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికలు ఏ సంవత్సరంలో చేపట్టారు ?
 - 1970

25. నిర్మాణ సంబంధమైన ద్రవ్యోల్బణం ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది ? 
- లాటిన్‌ అమెరికా

26. అత్యధిక వయోజన అక్షరాస్యత కలిగిన దేశం ఏది 
- కొరియా




0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment