ఆసియాలో అత్యధిక జీవన ప్రమాణం కలిగిన దేశం ఏది ? -జనరల్ నాలెడ్జ్ బిట్స్



1. చైనా, తూర్పు ఐరోపా దేశాల్లో ఏ ఆర్థిక వ్యవస్థ ఉంది ? 
-సామ్యవాద వ్యవస్థ

2. భారత దేశ ఆర్థిక వ్యవస్థ ?
 - మిశ్రమ ఆర్థిక వ్యవస్థ

3. ఉత్పత్తి, పంపిణీలలో ప్రయివేటు వ్యక్తుల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటే దాని అర్థం ? 
- పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ

4. శ్రమ లేదా పని చేయడం ద్వారా సంపాదించే ఆదాయం?
- సంపాదిత ఆదాయం

5. డిమాండ్‌, సప్లైలు ఏ వ్యవస్థలో వస్తువుల ధరలను నిర్ణయిస్తాయి ? 
-పెట్టుబడిదారీ వ్యవస్థ

6. భారతదేశంలో ఈస్ట్‌ ఇండియన్‌ కంపెనీ రాజకీయ అధికారాన్ని చేపట్టిన సంవత్సరం ? 
- 1757

7. సంపద, ఆస్తుల నుంచి సంపాదించే ఆదాయం ? 
- అసంపాదిత ఆదాయం

8. దాదాబాయి నౌరోజీకి సంబంధించిన అంశం ? 
- ఆర్థిక సంపదను కొల్లగొట్టడం

9. జమిందారీ పద్ధతిని ప్రవేశపెట్టింది ? 
- కారన్‌వాలీస్‌

10. 1991 లెక్కల ప్రకారం భారత అక్షరాస్యతా వాతం? 
-52.2 శాతం

11. అవ్యవస్థీకృత రంగానికి ఉదాహరణ ? 
-ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు

12. ఇంగ్లండ్‌లో పారిశ్రామిక విప్లవం కొనసాగిన కాలం ? 
-1780-1790

13.ఐరోపా దేశాలు భారతదేశం నుంచి ముఖ్యంగా దిగుమతి చేసుకున్నవి ? 
- సుగంధ ద్రవ్యాలు

14. పశ్చిమ ఐరోపా దేశాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ ? 
- పెట్టుబడిదారీ వ్యవస్థ

15.2001 జనాభా లెక్కల ప్రకారం భారత్‌ అక్షరాస్యతా శాతం ? 
- 65.38శాతం

16. భారతదేశంలో బ్రిటిష్‌ వారు అడుగుపెట్టక ముందు స్వయం సంపూర్ణ గ్రామీణ సామూహిక గణతంత్ర రాజ్యాలు ఇక్కడ ఉండేవి. గ్రామ ప్రజల్లో వ్యవసాయ దారులు, వృత్తిపనివారు, దాసులు, ఇంకా ఎవరు ఉండేవారు ? 
-గ్రామాధికారులు

17. హస్తకళలు, చేనేత వస్త్రాలు, ఇళ్లలో ఉత్పత్తి కార్యక్రమాలు వంటివి ఏ ఆర్థిక వ్యవస్థలో భాగాలు. ?
 - అవ్యవస్థీకృత

18. జూన్‌-సెప్టెంబర్‌ల మధ్య వచ్చే ఏ రుతుపవనాలే వ్యవసాయానికి అవసరమైన వర్షపు నీటిని అందిస్తాయి ? 
- నైరుతి రుతుపవనాలు

19. ఏ వ్యవస్థలో ప్రభుత్వానికి పన్నుకట్టే కుటుంబాల ఒక చిన్న సమూహం యాజమాన్యంలో భూమి ఉంటుంది ? 
- మహల్వారీ

20. డాలర్‌ ఏ దేశ కరెన్సీ ? 
- అమెరికా

21. ఉపాధి కల్పనా కార్యక్రమాలు ఎక్కువగా ఏ ప్రాంతాలకు చెందినవి ? 
- గ్రామీణ

22. వ్యవసాయ రంగాన్ని మాత్రమే అభివృద్ధికి సూచికగా తీసుకుంటే మొదటి స్థానంలో ఉండే రాష్ట్రం ? - పంజాబ్‌

23. భారతదేశంలో సగటు వ్యక్తి ఆయు: ప్రమాణం ఎంత ? 
- 60.8 సంవత్సరాలు

24. ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రాంతంలో వెనుకబడిన ప్రదేశాలు అధిక మొత్తంలో ఉన్నాయి ? 
రాయలసీమ

25.ప్రచ్ఛన్న నిరుద్యోగం మఖ్యంగా ఏ రంగంలో కనిపిస్తుంది ? 
-వ్యవసాయం

26. అందరికీ ఆరోగ్యం అనే నినాదం ఎలా మారింది ? 
- అట్టడుగు వర్గాల వారికి ఆరోగ్యం

27. ఇందిరా ఆవాస్‌ యోజన అనేది ? 
- గృహ నిర్మాణ పథకం

28.నీటిపారుదల దేనికి సహాయ పడుతుంది ? 
- వ్యవసాయాభివృద్ధికి

29.అన్నిరకాల సూచికల ఆధారంగా చూసినప్పుడు దేశంలో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నో స్థానంలో ఉంది ? 
- 10వ స్థానం

30.సామాజిక గృహ పథకం ? 
- ఎఏవై

singapore కోసం చిత్ర ఫలితం
31. ఆసియాలో అత్యధిక జీవన ప్రమాణం కలిగిన దేశం ఏది ? 
- సింగపూర్‌

32. 1991లో గ్రామీణప్రాంత పేదల శాతం ? 
- 42.06

33.తలసరి స్థూల జాతీయోత్పత్తిని దీని సూచికగా ఉపయోగిస్తారు ? 
- సాపేక్ష ఆర్థికాభివృద్ధి

34.1995లో భారతదేశ తలసరి ఆదాయం ? 
- 340 డాలర్లు

35.పేదరికం ఏ ప్రాంతంలో కంటే గ్రామీణ ప్రాంతాల్లో అధికం ? 
- పట్టణ ప్రాంతాల్లో

36. ఓఇసిడి అంటే ?
-ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కార్పరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌

37.ఆర్‌ఎల్‌ఇజిపి ని విస్తరించండి ? 
-రూరల్‌ లేబర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రామ్‌

38. ఐఆర్‌డిపి అంటే ఏంటి ? 
-ఇంటిగ్రేటెడ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌

39. వేటిని మధ్య ఆదాయ దేశాలు అంటారు ? 
- ఇరాక్‌, మలేషియా, కొరియా, సౌదీఅరేబియా




0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment